హాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న టాలీవుడ్ యువ హీరో రాజ్ దాసిరెడ్డి

  • October 23, 2022 / 08:52 PM IST

దర్శక సంచలనం మారుతి సారథ్యంలో రూపొందిన “భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు”తో తెలుగు తెరంగేట్రం చేసిన రాజ్ దాసిరెడ్డి… ఈ ఏడాది హాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇందుకుగాను అమెరికాలో వివిధ విభాగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ఓ హై ప్రొఫైల్ టాలెంట్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకుని పకడ్బందీగా అడుగులు వేస్తున్నారు. తన పుట్టినరోజును (అక్టోబర్ 24న) దీపావళి రోజున సెలబ్రేట్ చేసుకుంటున్న రాజ్ దాసిరెడ్డి తెలుగులోనూ ఓ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు!!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus