Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » ఇతర భాష చిత్రాలతో హిట్స్ అందుకున్న తెలుగు నటీనటులు

ఇతర భాష చిత్రాలతో హిట్స్ అందుకున్న తెలుగు నటీనటులు

  • March 8, 2018 / 11:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇతర భాష చిత్రాలతో హిట్స్ అందుకున్న తెలుగు నటీనటులు

ప్రాంతీయ అభిమానం, భాషా అభిమానం అన్ని రంగాల్లో ఉంటుంది. అయితే సినిమా రంగంలో ఈ హద్దులను కొంతమంది స్టార్స్ చెరిపివేసారు. తమిళనాడుకు చెందిన కమలహాసన్ విశ్వనటుడిగా పేరుతెచ్చుకున్నారు. తెలుగు వారు కూడా ఇతర భాషల్లో పాపులర్ అయ్యారు. అటువంటి స్టార్స్ పై ఫోకస్..

విశాల్ Vishalతెలుగు చిత్రాల నిర్మాత జీకే రెడ్డి తనయుడు విశాల్ సెల్యూట్ తో తెలుగులో పరిచయం అయ్యారు. ఆ చిత్రం కంటే ముందే తమిళంలో విశాల్ స్టార్ హీరోగా పాపులర్ అయ్యారు.

సాయి కుమార్ Sai Kumarతెలుగు వారికీ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తెలిసిన సాయి కుమార్ కన్నడ చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో ఒకరు.
అతను కన్నడలో నటించిన “పోలీస్ స్టోరీ” తెలుగులో రిలీజ్ అయి ఇక్కడ కూడా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

సమీరా రెడ్డి Sameera Reddyఅందాల తార సమీరా రెడ్డి రాజమహేంద్రవరం (రాజముండ్రి)లో పుట్టింది. అయినా బాలీవుడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అక్కడ సినిమాల్లో నటిగా నిరూపించుకున్న తర్వాత తెలుగులో నరసింహుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది.

శ్రీదేవి Srideviఅతిలోకసుందరి శ్రీదేవి తల్లి సొంతూరు తిరుపతి. తమిళనాడులో పెరిగిన ఈ బ్యూటీ తమిళం, తెలుగులో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. బాలీవుడ్ లోను సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకుంది.

రేఖ Rekhaస్టార్ హీరోయిన్ రేఖ అమ్మ పేరు పుష్పవల్లి. ఆమె తెలుగు నటి. అయినా రేఖ మాత్రం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసి హిందీ నటిగా పేరు తెచ్చుకుంది.

శ్రీకాంత్ Srikanthశ్రీకాంత్ (శ్రీరామ్) “ఒకరికి ఒకరు” సినిమాతో తెలుగులో అడుగుపెట్టారు. అయితే ఈ నటుడు తెలుగులో కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసి పాపులర్ అయ్యారు.

జీవాJeevaతెలుగు నిర్మాత ఆర్ బీ చౌదరి కొడుకు జీవా. రంగం సినిమాతో తెలుగు వారికి దగ్గరైన జీవా తమిళంలో స్టార్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు.

ఆది పినిశెట్టి Aadhi Pinisettyతెలుగు వాడైనా ఆది పినిశెట్టి తెలుగులోనే మొదట సినిమా చేశారు. తేజ దర్శకత్వంలో ఆది చేసిన ఒక `V` చిత్రం హిట్ కాలేదు. దీంతో తమిళంలో అడుగుపెట్టి వరుసగా విజయాలు అందుకున్నారు. తమిళవారి అభిమాన హీరో అయ్యారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aadhi Pinisetty
  • #Jeeva
  • #Rekha
  • #Sai Kumar
  • #Sameera Reddy

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

18 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

18 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

15 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version