Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ‘కష్టమొచ్చిందని.. తినడమైతే మానలేదుగా..?’

‘కష్టమొచ్చిందని.. తినడమైతే మానలేదుగా..?’

  • May 25, 2021 / 03:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కష్టమొచ్చిందని.. తినడమైతే మానలేదుగా..?’

ప్రస్తుతం మన దేశంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముందు కరోనా వైరస్ ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లతో జనాలు అల్లాడిపోతున్నారు. ఎక్కడ చూసినా చావు వార్తలే కనిపిస్తున్నాయి. సరైన సమయానికి వైద్యం అందక ఆక్సిజన్ కొరత, ఐసీయూలో బెడ్స్ దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సెలబ్రిటీలు తమకు చేతనైన సాయాన్ని చేస్తున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమకు వీలైనంత సాయం అందిస్తున్నారు.

ఇలాంటి భయంకరమైన పరిస్థితుల నుండి కాస్త రిలాక్స్ అవ్వడానికి సునీత లాంటి వాళ్లు పాటలతో అందరినీ అలరిస్తున్నారు. అలానే సింగర్ కౌసల్య కూడా ప్రజలను ఎంటర్టైన్ చేయడానికి పలు వీడియోలను రిలీజ్ చేస్తుంది. తాజాగా ఆమె ఓ వీడియోను షేర్ చేసింది. ఓ పాటను పాడి, దాన్ని ఎడిట్ చేసి మరీ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోపై కొన్ని నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటిపై కౌసల్య అసహనం వ్యక్తం చేసింది.

ఆ వీడియోపై ఓ నెటిజన్ కామెంట్ చేస్తూ.. బాగుంది కానీ ఇది ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టైమ్ కాదు.. రోజుకి ఎంతమంది చనిపోతున్నారో తెలుసా..? కానీ మనం ఏం చేయలేకపోతున్నాం.. కనీసం ఇలాంటి సమయంలో మన సంతోషాన్ని ఎదుటివారికి చూపించకుండా ఉండాలని అన్నాడు. దానికి రియాక్ట్ అయిన కౌసల్య.. ”ఇలాంటి కష్టమొచ్చింది కదా అని నాకు తెలిసి మీరు తినడమైతే మానేయలేదు.. మాలాంటి వారికి సంగీతమే అన్నం పెడుతుంది” అని అన్నారు.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Covid
  • #kousalya
  • #Netizen
  • #singer kousalya

Also Read

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

related news

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Vishwak Sen: ఫంకీ టికెట్ రేట్ల పెంపు.. ఏపీలో ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Kalki 2 : కల్కి 2 షూటింగ్ కి కమల్, అమితాబ్ రెడీ.. అయితే ఆలస్యం ఎవరిదీ..?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Manasa Varanasi : బ్రేక్ అప్ పై మిస్ ఇండియా మానస వారణాసి వ్యాఖ్యలు వైరల్..

KA 2: ఇది విన్నారా.. ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌ ఫిక్స్‌.. హీరో మారిపోవచ్చట

trending news

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం మిథాలజీ సినిమా?

1 hour ago
Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

Spirit: ‘స్పిరిట్’.. దీపికాతో పాటు ప్రకాష్ రాజ్ కూడా ఔట్?

2 hours ago
Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

17 hours ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

2 days ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

2 days ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

2 days ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

2 days ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version