Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Prabhas: ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ స్టార్స్

Prabhas: ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ స్టార్స్

  • May 29, 2021 / 05:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్ సినిమాలో 10మంది బాలీవుడ్ స్టార్స్

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులులకు మరో ఐదేళ్లు బ్యాక్ టూ బ్యాక్ ఫెస్టివల్స్ అనే చెప్పాలి. నెవర్ బిఫోర్ అనేలా ఒకదానికి మించి మరొక సినిమా రెడీ అవుతోంది. రెబల్ స్టార్ కోసం దర్శకుల ఆలోచనలకు నిర్మాతలకు బడ్జెట్ లకు లిమిట్స్ లేకుండా పోతున్నాయి. ఇక అలాంటప్పుడు అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం రెబల్ స్టార్ రాధేశ్యామ్, సలార్ సినిమాలతో రెడీ అవుతున్న విషయం తెలిసిందే.

ఇక ఆదిపురుష్ కూడా తొందరగానే పూర్తవ్వనుంది. అయితే ఈ మూడు సినిమాలకంటే కూడా ఓ వర్గం అభిమానులు ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ కథ కోసమే ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె వంటి బాలీవుడ్ స్టార్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా దర్శకుడు నాగ్ అశ్విన్ మరికొందరిని కూడా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

దాదాపు పదిమంది బాలీవుడ్ నటీనటులు ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాన్ వరల్డ్ సినిమా కాబట్టి నిర్మాత అశ్విని దత్ ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా నిర్మించాలని డిసైడ్ అయ్యారు. మరి రిలీజ్ అనంతరం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Mickey J Meyer
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Anantha Sriram: ‘జాబిలమ్మ జాకెటేసు కొచ్చెనండీ’ అనే రాశాను కదా… ‘జాకెట్ తీసుకొచ్చెనే’ అని రాయలేదు కదా : అనంత్ శ్రీరామ్

related news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Fauzi: అక్టోబర్ 16నే ‘ఫౌజీ’…ఎంత వరకు నిజం?

Prabhas: మలయాళం దర్శకుడితో ప్రభాస్ భేటీ.. మేటర్ ఏంటి?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Spirit: మరో త్రిప్తి దిమ్రిని దింపిన సందీప్‌ రెడ్డి వంగా.. ‘స్పిరిట్‌’ పోస్టర్‌లో ఆమెను చూశారా?

trending news

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

19 mins ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

1 hour ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

2 hours ago
Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

3 hours ago
Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

Harish Shankar: మహేష్ బాబు అభిమానులకు క్షమాపనలు తెలిపిన హరీష్ శంకర్

5 hours ago

latest news

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

Tamannaah: ఎట్టకేలకు తెలుగులో ఛాన్స్‌ పట్టేసిన తమన్నా.. అయితే హీరోయిన్‌ కాదట!

2 hours ago
Virosh: ఆ ఈవెనింగ్‌ మరో 100 గంటలు ఉండుంటేనా… విజయ్‌ కామెంట్స్‌ వైరల్‌

Anantha Sriram: రెండు నెలల కష్టం ఆ పాట.. ఎన్ని రౌండ్లు తిరిగితే వచ్చిందో తెలుసా?

Allu Ayaan : లిటిల్ ఐకాన్ ‘అయాన్’ భాయ్ లో ఇంత టాలెంట్  ఉందా..!

4 hours ago
NTR : ఎన్టీఆర్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక నిజం ఏమిటి? పాత్ర కోసమేనా… లేక మరేదైనా ఉందా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version