Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర!

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర!

  • February 3, 2021 / 03:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాల జాతర!

లాక్ డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకోవడం, జనాలు సినిమాలు చూడడానికి థియేటర్లకు రావడంతో మేకర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో ఓటీటీలో రిలీజ్ చేయాలనుకున్న సినిమాలను సైతం థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు విడుదల తేదీలను ప్రకటించాయి. మార్చి నుండి మీడియం, భారీ బడ్జెట్ సినిమాల హవా మొదలుకానుంది. దీంతో చిన్న సినిమాలు వాటి మధ్య చోటు దొరుకుతుందో లేదోననే అనుమానాలతో వీలైనంత త్వరగా థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి.

ఈ వారం నుండి చిన్న సినిమాల జాతర కనిపించబోతుంది. ఈ వీకెండ్ లో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పది సినిమాలు థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ ‘జాంబీరెడ్డి’, ‘జీ-జాంబీ’, ‘ చేతిలో చేయ్యేసి చెప్పు బావా’, ‘రాధా కృష్ణ’‌, ‘నాతో ఆట‌’, ‘విఠ‌ల్ వాడీ’, ‘జ‌ర్న‌లిస్ట్’‌, ‘ప్ర‌ణ‌వం’, ‘జై మ‌రియ‌మ్మ’‌, ‘బొమ్మ అదిరింది – దిమ్మ తిరిగింది’.. ఇలా మొత్తం పది సినిమా ఫిబ్రవరి 5న విడుదల కాబోతున్నాయి.

వీటిలో ‘జాంబీరెడ్డి’ సినిమాపైనే కాస్త అంచనాలు ఉన్నాయి. ఎక్కువ శాతం థియేటర్లు దక్కించుకున్న సినిమా కూడా ఇదే. ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ సినిమా కావడం.. పైగా జాంబీ జోనర్ లో వస్తోన్న మొదటి తెలుగు సినిమా కావడంతో.. దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మిగిలిన సినిమాలు ప్రమోషన్స్ లో వెనుక బడడంతో జనాల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chethilo cheyesi chepu Bava Movie
  • #Radha Krishna
  • #Radha Krishna Movie
  • #Vital Vaadi Movie
  • #Zee Zombie

Also Read

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Rajendra Prasad: ఎం.జి.ఆర్ అభిమానులకి తమిళంలో క్షమాపణలు తెలిపిన రాజేంద్రప్రసాద్

related news

Jeevitha Rajasekhar: వైరల్‌ రాజశేఖర్‌ గోటీల ఫ్యాక్టరీ.. జీవిత ఏమన్నారంటే?

Rajendra Prasad: తెలిసి తెలిసీ ‘పద్మ’ అవార్డు ఇచ్చారు.. ఇప్పుడు చూడండి ఏమైందో?

Chandra Sekhar Yeleti: తమిళ కుర్ర హీరోతో చంద్రశేఖర్‌ యేలేటి.. ఈసారైనా ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందా?

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Chiranjeevi: ఈ సంక్రాంతే కాదు.. మరో రెండు సంక్రాంతులూ నావే అంటున్న మెగాస్టార్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

trending news

10 hours ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

14 hours ago
Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

16 hours ago
Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

Arjuna Raju: టాలీవుడ్ సీనియర్ నిర్మాత మృతి

1 day ago
Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: వీకెండ్ వరకు ఓకే.. తర్వాత డౌన్ అయిపోయిన ‘మృత్యుంజయ్’

1 day ago

latest news

Allu Cinemas: బన్నీ థియేటర్‌లో బాబాయ్‌ – అబ్బాయిల హంగామా పక్కా.. ఆ టెక్నాలజీలోనే సినిమా

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Kamakshi Bhaskarla : స్మశానంలో శవాల మధ్య కూర్చుంటేనే మనశాంతి లభిస్తుంది : కామాక్షి భాస్కర్ల

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టికెట్ రేట్ల పెంపుకి ఎటువంటి ఇబ్బంది లేనట్టే.. కానీ?

2 days ago
Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

Siddu : వరుస సినిమాలతో పవర్ ఫుల్ కంబ్యాక్ ప్లాన్ చేసిన టిల్లు !

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version