బిగ్ బాస్ 4: బిగ్ బాస్ హౌస్ లో బంపర్ గేమ్..!

బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్స్ కి బంపర్ గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. ప్రజాదరణ పొందాలి అంటే సెకండ్ టాస్క్ ని ఫినిష్ చేయాలని ఛైర్ పైన ఓపిగ్గా ఎవరు అయితే ఎక్కుసేపు కూర్చుంటారో వారికి ఈ అవకాశం వస్తుందని చెప్పాడు బిగ్ బాస్. దీంతో బజర్ మోగగానే అరియానా ఛైర్ పైకి ఎక్కింది.

అరియానాని డిస్టర్బ్ చేస్తూ సోహైల్ రెచ్చిపోయాడు. అరియానాకి ఇష్టమైన కప్పు పగలగొట్టాడు. తనకిష్టమైన డ్రెస్ ని తీస్కుని వచ్చి పాడుచేసేందుకు చూశాడు. ఫైనల్ గా తన టెడ్డీ బేర్ ని బ్రేక్ చేయబోయాడు. అయినా కూడా అదరకుండా, బెదరకుండా ఉంది అరియానా.

ఐయామ్ హెల్ప్ లెస్ అంటూ తన ‘చింటూ టెడ్డీ బేర్’ ని పాడుచేయబోయాడు సోహైల్. ఇంట్రస్టింగ్ గా అనిపించిన ఈ ప్రోమోలో మరి ఓపిగ్గా ఎవరు ఉన్నారు..? అరియానా చివరకి వరకూ ఉండి గెలిచిందా లేదా అనేది చూడాలి. అంతేకాదు, లాస్ట్ నైట్ రాజుగా ఉన్న సోహైల్ అరియానాని బాగా టీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్ గా అరియానా సోహైల్ ని ఏం చేస్తుంది అనేది ఆసక్తికరం. అదీ విషయం.

[yop_poll id=”1″]


ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus