Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Vijay, Jeeva: డబ్బులు తీసుకోకుండా నటిస్తానన్న జీవా.. ఎందుకంటే?

Vijay, Jeeva: డబ్బులు తీసుకోకుండా నటిస్తానన్న జీవా.. ఎందుకంటే?

  • September 14, 2022 / 12:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay, Jeeva: డబ్బులు తీసుకోకుండా నటిస్తానన్న జీవా.. ఎందుకంటే?

సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ అంటే ఓ సూపర్‌ ఫీలింగ్‌ ఉంటుంది. సగటు సినిమాల్లానే ఉన్నా.. ఏదో తెలియని కొత్తరకం ఫీలింగ్‌ కలుగుతుంది వారి సినిమాల్లో. అలా కొన్నేళ్లపాటు తెలుగు, తమిళ పరిశ్రమల్లో వరుస సినిమాలు చేశారు. పేర్లు కాస్త అటు ఇటూ మారినా.. ఆ బ్యానర్‌ నుండి వచ్చే సినిమాలు అదుర్స్‌ అంతే. ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ కీలకమైన మైలు రాయికి చేరుకుంది. త్వరలో ఈ నిర్మాణ సంస్థ వందో సినిమాకు చేరనుంది. ఇప్పుడు దీని గురించే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది.

ముందుగా చెప్పినట్లు ఫీల్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ తీసే సూపర్‌ గుడ్‌ ఫిల్మ్స్‌ 80, 90ల్లో ఓ రేంజిలో విజయాలు అందుకుంది. తెలుగులో ‘సుస్వాగతం’, ‘రాజా’, ‘సూర్యవంశం’, ‘నువ్వు వస్తావని’, ‘నిన్నే ప్రేమిస్తా’, ‘సింహరాశి’, ‘సంక్రాంతి’, ‘నవ వసంతం’, ‘గోరింటాకు’ ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘రచ్చ’, ‘ఇష్క్‌’ అంటూ వరుస విజయాలు అందుకున్నారు. 2000 తర్వాత ఎదురైన కొన్ని పరాజయాల కారణంగా ఈ సంస్థ జోరు తగ్గింది.

Jeeva

గత దశాబ్ద కాలంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పేరు పెద్దగా వినిపించలేదు. ఇటీవల ఆ సంస్థ మళ్లీ యాక్టివ్ అవుతోంది. చిరంజీవి ‘గాడ్‌ ఫాదర్‌’ సంస్థలో 97వ సినిమా. దీంతో సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ వందో సినిమా ఏమవుతుంది అనే చర్చ మొదలైంది. దీనికి నిర్మాత ఆర్‌బీ చౌదరి తనయుడు, కథానాయకుడు జీవా క్లారిటీ ఇచ్చారు. తమ బ్యానర్‌లో వందో సినిమా థళపతి విజయ్‌తో ఉంటుందని చెప్పుకొచ్చారు. తమ సంస్థ వందో సినిమాలో నటించడానికి విజయ్‌ అంగీకరించినట్లు జీవా తెలిపాడు.

అంతేకాదు ఈ సినిమాలో తాను కూడా నటిస్తానని జీవా తెలిపాడు. అలాగే ఈ సినిమా కోసం పారితోషికం కూడా తీసుకోనని వెల్లడించాడు. ఈ సినిమాలో నటించే అవకాశం ఇవ్వమని తానే తన తండ్రిని అడిగినట్టు జీవా చెప్పడం గమనార్హం. అయితే ఈ సినిమాకు సంబంధించి కథ, దర్శకుడు తదితర విషయాలు ఇంకా ఏవీ క్లియర్‌గా బయటకు రాలేదు. విజయ్‌కి గతంలో ఈ బ్యానర్‌లో మంచి ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి. వాటితోనే విజయ్‌ నిలబడ్డాడు అని చెప్పొచ్చు. ఆ కృతజ్ఞతతోనే వందో సినిమాకు ఓకే చెప్పాడు అని అంటున్నారు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Vijay Devakonda
  • #JGM
  • #Liiger
  • #Vijay Devakonda
  • #Vijay Deverakonda

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

3 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

4 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

8 hours ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

8 hours ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version