Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

  • August 22, 2026 / 06:18 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

తెలుగు సినిమా అనే కాదు.. మొత్తం సౌత్‌ సినిమాలో తమన్‌ సంగీతానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నారు అంటే.. ప్రేక్షకులు ఓ స్థాయి సంగీతాన్ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఇబ్బందికర ఫలితాలు అందుకొని ఉండొచ్చు కానీ.. ఆ సినిమాల్లో ఆయన సంగీతానికి ఎక్కడా తక్కువ పేరు రాదు. ముఖ్యంగా ఆయన రూపొందించే నేపథ్య సంగీతానికి ఎప్పుడూ మంచి పేరే వచ్చింది. ఈ రోజు రిలీజ్‌ అయిన ‘కాకా’ సినిమా టీజర్‌లో కూడా నేపథ్య సంగీతానికి మంచి పేరు వచ్చింది.

Thaman

గ్లింప్స్‌లో చిరంజీవి పాత సినిమాల పాటల బిట్స్‌ కొన్ని భలేగా వాడారు అనే ప్రశంసలు తమన్‌కు దక్కుతున్నాయి. ‘గ్యాంగ్‌ లీడర్‌’ సినిమాలోని పాట మ్యూజిక్‌ ఒకటి ‘కాకా’ నేపథ్య సంగీతంలో వినిపిస్తుంది. ఆ తర్వాత ‘చిక్‌ చిక్‌ చేలం..’ పాట మ్యూజిక్‌ బిట్‌ వినిపించింది. ఈ రెండూ ‘కాకా’ టీజర్‌కు మంచి యాడ్‌ ఆన్స్‌ అని చెప్పొచ్చు. చిరంజీవి పాత పాటలు ఎప్పటికీ మంచి వైబ్‌ ఇస్తాయి. దీంతో తమన్‌ ఇప్పుడు చేసిన మిక్సింగ్‌ బాగా వర్కవుట్‌ అయిందని చెప్పొచ్చు.

నిజానికి తమన్‌కి ఇది కొత్తేమీ కాదు. ఇటీవల ‘ఓజీ’ సినిమా నేపథ్య సంగీతంలో కూడా ఇదే ప్రయత్నం చేశారు. ‘జానీ’ సినిమా టైటిల్‌ సాంగ్‌ని సినిమాలో కీలక సమయంలో వాడి ఆ వైబ్‌ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ‘తమ్ముడు’ సినిమాలోని పాట, ‘ఖుషి’ సినిమాలో పాటల్ని బాగా వాడారు. దాంతో అవంతా సినిమాకు బాగా కలిసొచ్చాయి. ఇప్పుడు ‘కాకా’ సినిమాలో కూడా ఇలాంటి ప్రయత్నం చేశారనిపిస్తోంది.

‘మన శంకర వర ప్రసాద్‌ గారు’ సినిమాలో కూడా ఇలాంటి ప్రయత్నమే చేశారు భీమ్స్‌ సిసిరోలియో – అనిల్‌ రావిపూడి. ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని పాటలను, మ్యూజిక్‌ను బాగనే వాడేశారు. దీంతో సంగీత దర్శకులకు ఇదొక బెస్ట్‌ ఆప్షన్‌గా మారింది. ఇదంతా వింటేజ్‌ సాంగ్స్‌ వైబ్‌ మ్యాజిక్‌.

మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #KAAKA
  • #thaman

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Thaman: వినాయక చవితికి ఓ పాత కొత్త పాట రెడీ చేస్తున్న తమన్‌

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 hour ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

6 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

7 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version