Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Thaman, Akhil: క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

Thaman, Akhil: క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

  • September 2, 2021 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman, Akhil: క్రేజీ ప్రాజెక్ట్ వదులుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్!

టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్. ప్రస్తుతం ఆయన చేతిలో పది సినిమాల వరకు ఉన్నాయి. అందులో అన్నీ కూడా క్రేజీ సినిమాలే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా చాలా మంది స్టార్ హీరోల సినిమాలకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తనను వెతుక్కుంటూ ఏదైనా సినిమా అవకాశం వస్తే గనుక టైమ్ కేటాయించుకొని సినిమా చేస్తుంటాడు.

ఈ క్రమంలోనే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించనున్న ‘ఏజెంట్’ సినిమాకి కూడా ఓకే చెప్పాడు తమన్. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి తమన్ తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి తనకున్న కమిట్మెంట్స్ కారణంగా తమన్ తప్పుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. తమన్ స్థానంలోకి తమిళ యువ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమిళ వచ్చాడు. అతడు తెలుగులో ‘ధృవ’, ‘కృష్ణార్జున యుద్ధం’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ లాంటి సినిమాలకు సంగీతం అందించాడు.

వాటికి సంగీతం పరంగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ‘ఏజెంట్’ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు. ఈ సినిమాని భారీ బడ్జెట్ లో నిర్మించబోతున్నారు. ఇందులో మలయాళ నటుడు మోహన్ లాల్ ముఖ్యపాత్ర పోషించనున్నారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Agent
  • #AK Entertainments
  • #akhil
  • #Akhil Akkineni
  • #Akhil5

Also Read

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Niharika Konidela: ‘రాకాస’ బిజినెస్ …ఈసారి కూడా నిహారికకి లాభాలు

related news

Akhil Akkineni : ‘లెనిన్’ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా ? కష్టమేనా ?

trending news

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

Dhurandhar: The Revenge: ‘దురంధర్-2’ సెన్సార్ కి బలైన సన్నివేశాలు ఇవే

3 hours ago
Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

Anirudh Ravichander: అనిరుధ్ స్థాయి గ్లోబల్ లెవెల్..కి?!

17 hours ago
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం ‘తొలిప్రేమ’ లోని ఆ చార్ట్ బస్టర్ సాంగ్ ని రీమిక్స్ చేశారట

18 hours ago
Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

19 hours ago
Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

Ustaad Bhagat Singh: ‘దురంధర్ 2’ ‘ఉస్తాద్…’ బుకింగ్స్ స్టేటస్

19 hours ago

latest news

Manchu Vishnu: నయనతారపై పొలిటీషియన్‌ కామెంట్స్‌.. రియాక్ట్‌ అయిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?

3 mins ago
Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

13 mins ago
Bhagyashri Borse: కోలీవుడ్‌కి వెళ్తున్న ఫ్లాప్‌ల స్టార్‌ హీరోయిన్‌..అక్కడైనా విజయం వస్తుందా?

22 mins ago
Rakshitha: ‘కేడీ’ పాట వివాదం..  మాజీ హీరోయిన్‌ రక్షిత సుదీర్ఘ పోస్ట్‌.. ఏం రాశారంటే?

40 mins ago
Harish Shankar: అనిల్‌ రావిపూడిలా మాట్లాడుతున్న హరీశ్‌ శంకర్‌… చిరు ఛాన్స్‌ ఇస్తారా?

55 mins ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version