Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Thaman Remuneration: రెమ్యునరేషన్ విషయంలో థమన్ అస్సలు తగ్గడం లేదుగా?

Thaman Remuneration: రెమ్యునరేషన్ విషయంలో థమన్ అస్సలు తగ్గడం లేదుగా?

  • October 7, 2022 / 03:32 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman Remuneration: రెమ్యునరేషన్ విషయంలో థమన్ అస్సలు తగ్గడం లేదుగా?

ఈ మధ్య కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో మారుమ్రోగుతోంది. థమన్ మ్యూజిక్ అందించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తుండటంతో పాటు థమన్ బీజీఎంకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, గోపీచంద్ మలినేని, మరి కొందరు డైరెక్టర్లు తమ డైరెక్షన్ లో సినిమా అంటే థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఫిక్స్ అవుతున్నారు.

రామ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే థమన్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిసి షాకవ్వడం నెటిజన్ల వంతవుతోంది. ఈ సినిమాకు థమన్ ఏకంగా ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

అఖండ సక్సెస్ తో థమన్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగిందని తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సైతం థమన్ ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. థమన్ స్థాయిలో ప్రస్తుతం మరే టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదు. రామ్ బోయపాటి శ్రీను కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది.

ఈ రీజన్ వల్లే నిర్మాతలు సైతం థమన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెంటనే ఓకే చెప్పారని సమాచారం అందుతోంది. గాడ్ ఫాదర్ సినిమాతో థమన్ ఖాతాలో మరో సక్సెస్ చేరడంతో పాటు థమన్ రెమ్యునరేషన్ సైతం పెరిగింది. థమన్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. కథ బాగున్న సినిమాలకు మాత్రమే థమన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. కెరీర్ విషయంలో థమన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Boyapati Srinu
  • #Ram Pothineni
  • #Sreeleela
  • #SS Thaman

Also Read

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

related news

Mirai 2: రెండో ‘మిరాయ్‌’.. కొరియన్‌ పిల్లతోపాటు  అమెరికన్‌ తెలుగమ్మాయిని తీసుకున్నారా?

శ్రీలీల ప్లేస్‌లోకి ఫ్లాప్‌ హీరోయిన్‌.. ఏ సినిమాలో ఎవరు వచ్చారంటే?

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

trending news

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

Poorvaj: ‘కిల్లర్’ చూశాక కచ్చితంగా థ్రిల్ అవుతారు : డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ పూర్వాజ్

15 mins ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

5 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

14 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

16 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

17 hours ago

latest news

King 100: ‘కింగ్‌ 100’కి ఏమైంది.. పేరు మారుతుందా.. చెప్పిన డేట్‌కి వస్తుందా?

2 hours ago
Ramayana: రావణుడు ఒకవైపు.. రెహమాన్‌ మరోవైపు.. ‘రామాయణ’కు ఎన్ని కష్టాలో?

Naga Vamsi: సినిమాల డిస్ట్రిబ్యూషన్‌లో ఆచితూచి నాగవంశీ అడుగులు.. ‘వార్‌ 2’ దెబ్బనా?

3 hours ago
R Narayana Murthy: ఫైనల్‌గా మారిపోయిన ఆర్‌.నారాయణమూర్తి.. ఈ సినిమాలో అంత స్పెషలేంటి?

4 hours ago
Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Janhvi Kapoor: మరోసారి తన ప్రేమికుడి గురించి మాట్లాడిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version