Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Thaman: మహేష్ మూవీలో ఐటెం సాంగ్.. చేసేది ఆమేనా..?

Thaman: మహేష్ మూవీలో ఐటెం సాంగ్.. చేసేది ఆమేనా..?

  • June 16, 2021 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thaman: మహేష్ మూవీలో ఐటెం సాంగ్.. చేసేది ఆమేనా..?

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దేవి శ్రీ ప్రసాద్ నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండేవారు. రెమ్యునరేషన్ పరంగా దేవి శ్రీ ప్రసాద్ ఇప్పటికీ నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అయినా సినిమా ఆఫర్ల విషయంలో మాత్రం థమన్ ముందువరుసలో ఉన్నారు. పరశురామ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమా గురించి థమన్ ఆసక్తికరమైన అప్ డేట్స్ ఇవ్వడంతో పాటు ఫ్యాన్స్ కు శుభవార్తలు చెప్పారు.

ఇప్పటికే మహేష్ థమన్ కాంబినేషన్ లో కొన్ని సినిమాలు రాగా ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా థమన్ సర్కారు వారి పాట సినిమా గురించి చెబుతూ ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని వెల్లడించారు. ఇప్పటికే మూడు పాటలు పూర్తి చేశానని మరో రెండు పాటల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని థమన్ చెప్పుకొచ్చారు. సినిమాలో ఎనర్జిటిక్ సాంగ్స్, మాస్ సాంగ్స్ ఉంటాయని థమన్ తెలిపారు.

Thaman With Mahesh Babu

ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా ఉంటుందని థమన్ వెల్లడించారు. థమన్ ఇచ్చిన అప్ డేట్స్ తో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఐటెం సాంగ్ లో బాలీవుడ్ హీరోయిన్ డ్యాన్స్ చేసే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. వరుస సక్సెస్ లతో జోరుమీదున్న మహేష్ బాబు ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #14 reels
  • #Arjun
  • #GMB Entertainments
  • #keerthy suresh
  • #Mahesh Babu

Also Read

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

related news

22 Years Of Arjun: కంటిన్యుటీ ఇష్యూ సినిమా ఫలితాన్ని తారుమారు చేసింది

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

trending news

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

6 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

7 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

8 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

11 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago

latest news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

8 hours ago
King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

9 hours ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

10 hours ago
NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

11 hours ago
Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version