Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » తిక్కలో పాప్ స్టార్ గా థమన్

తిక్కలో పాప్ స్టార్ గా థమన్

  • July 6, 2016 / 06:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తిక్కలో పాప్ స్టార్ గా థమన్

దూకుడు పాటల దర్శకుడు ఎస్.ఎస్.థమన్ పదమూడేళ్ల తర్వాత మళ్లీ మేకప్ వేసుకున్నారు. 2003లో వచ్చిన బాయ్స్ సినిమాలో డ్రమ్స్ ఫ్లే చేసే యువకుడిగా కనిపించారు. ఇప్పుడు శ్రీ వెంక‌టేశ్వ‌ర మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్‌, లారిస్సా బోనేసి, మ‌న్నార్ చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న’తిక్క’ చిత్రం కోసం థమన్ కెమారా ముందుకు వచ్చారు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేశారు.

సాయిధ‌ర‌మ్ తేజ్‌ తో కలిసి ఉత్సాహంగా డాన్స్ చేశారు. హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్లో వీరిద్దరి పై “హాట్ షాట్ హీరో” అనే పాటను చిత్రీకరించారు. ఈ విషయాన్ని థమన్ ట్విట్టర్ లో తెలిపారు. ఫోటోను కూడా పోస్ట్ చేశారు. అందులో థమన్ లుక్ అదిరిపోతోంది. హీరో పక్కన లేజర్ మైక్ ను పట్టుకుని ఉన్నథమన్ స్టైల్ పాప్ స్టార్ ను తలపిస్తోంది. ఇంకా పాట షూటింగ్ మరో రెండు రోజుల పాటు సాగుతుందని చిత్ర బృందం తెలిపింది. సి.రోహిణ్ రెడ్డి నిర్మిస్తున్నఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Music Diector Thaman
  • #Sai Dharam Tej
  • #Thaman.S
  • #Thikka Movie

Also Read

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Mega 158 – SYG: పొంగల్‌ ఫైట్‌: మేనల్లుడు వస్తానంటున్నా.. ఆగనంటున్న మేనమామ..

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

trending news

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

4 hours ago
Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

5 hours ago
Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

10 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

13 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

1 day ago

latest news

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

5 hours ago
Raaka: ‘రాకా’ హీరోయిన్స్‌.. కొత్త పేరొచ్చింది.. ఆమె ప్లేస్‌లో తీసుకున్నారా?

7 hours ago
Rajinikanth: ఆత్మకథ రాస్తున్న రజనీకాంత్‌.. కూతురితో కలసి…

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

8 hours ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version