Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ఆ సీన్లు ఉండి ఉంటే థాంక్యూ హిట్ అయ్యేదా?

ఆ సీన్లు ఉండి ఉంటే థాంక్యూ హిట్ అయ్యేదా?

  • July 25, 2022 / 02:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆ సీన్లు ఉండి ఉంటే థాంక్యూ హిట్ అయ్యేదా?

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కలెక్షన్లు ఆశాజనకంగా లేకపోవడంతో చైతన్య ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు సైతం థాంక్యూ సినిమాకు మైనస్ అయ్యాయి. అయితే థాంక్యూ మూవీలో స్టార్ కమెడియన్ సునీల్ సీన్లను డిలీట్ చేశారని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువ కావడంతో సునీల్ కు సంబంధించి కీలక సన్నివేశాలు సినిమా నుంచి కట్ అయ్యాయని బోగట్టా.

ఈ సినిమా ఒరిజినల్ రన్ టైమ్ 165 నిమిషాలు అని ఒరిజినల్ రన్ టైమ్ నుంచి 36 నిమిషాల సన్నివేశాలను సినిమా నుంచి కట్ చేశారని తెలుస్తోంది. విక్రమ్ కె కుమార్ స్పందించి వైరల్ అవుతున్న వార్తల గురించి క్లారిటీ ఇవ్వాలని అభిమానుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. థాంక్యూ సినిమాను ఎక్కువ నిడివితోనే రిలీజ్ చేసి ఉంటే బాగుండేదని సినిమాను హడావిడిగా ముగించారనే భావన కలుగుతోందని ప్రచారం జరుగుతోంది.

థాంక్యూ సినిమాకు ఎంతగా ప్రమోషన్స్ చేసినా ఈ సినిమా పుంజుకునే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు పరశురామ్, వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్నాయి. ఈ రెండు ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలతో నాగచైతన్య ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాల్సి ఉంది.

ఒక్కో సినిమాకు చైతన్య 10 కోట్ల రేంజ్ లో పారితోషికం తీసుకుంటున్నారు. నటుడిగా మాత్రం థాంక్యూ చైతూకు మంచి పేరును తెచ్చిపెట్టింది. మరోవైపు హీరోయిన్ రాశి ఖన్నాకు వరుసగా షాకులు తగులుతున్నాయి. థాంక్యూ సినిమాతో రాశి ఖన్నా ఖాతాలో మరో ఫ్లాప్ చేరిందనే సంగతి తెలిసిందే.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #naga chaitanya
  • #Raashi khanna
  • #thaman
  • #Thank You

Also Read

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Bad Boy Karthik Collections: వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

Thaman: ఇంగ్లిష్‌ పాటల కాపీ మరక… అసలేం జరుగుతోందో చెప్పేసిన తమన్‌

Salman Khan: ఈ ఏడాది మిస్‌.. వచ్చే ఏడాది పక్కాగా పండక్కి వస్తా అంటున్న స్టార్‌ హీరో

trending news

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

6 hours ago
Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

Rajashekhar: ఠాగూర్ సినిమా నాదే కానీ.. ఏం జరిగింది అంటే: హీరో రాజశేఖర్

9 hours ago
NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

NTR: ఎన్టీఆర్ కథ విజయ్ వద్దకి.. వాస్తవం ఏంటి?

22 hours ago
Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

Tripuraneni Chittibabu: సీనియర్ నిర్మాత మృతి

23 hours ago
Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

Paramapada Sopanam: ‘పరమపద సోపానం’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు

1 day ago

latest news

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

Mega 158 : చిరంజీవి – బాబీ కాంబోలో విలన్ గా హీరోయిన్ ? ఎవరో తెలుసా ?

6 hours ago
Maa Annayya: ‘మా అన్నయ్య’ వెనక ఇంత పెద్ద కథ జరిగిందా?

Rajashekhar: సినిమాలోకి వెళ్తానంటే హీరో రాజశేఖర్ ఇంట్లో ఏమన్నారో తెలుసా?

Salman Khan: సల్మాన్ ఖాన్ ని వంశీ పైడిపల్లి హ్యాండిల్ చేయగలడా?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version