Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రాజకీయానికి ఏమాత్రం సంభందం లేదు.!

రాజకీయానికి ఏమాత్రం సంభందం లేదు.!

  • January 13, 2017 / 06:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాజకీయానికి ఏమాత్రం సంభందం లేదు.!

టాలీవుడ్ ప్రభంజానికి నిన్ననే ముహూర్తం ఫిక్స్ చేశారు…..మనం మరచిపోయిన కధని, మనకు తెలిపే విధంగా, మనకి గుర్తు చేసే విధానంలో క్రిష్ సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అనూహ్య స్పందన, ఎవ్వరూ ఊహించని రెస్పాన్స్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ పర్ఫార్మెన్స్, ఇండస్ట్రీ బ్లాక్ బష్టర్ హిట్….ఇలా ఒక్కటెంటి నిన్న గౌతమీ పుత్ర శాతకర్ణి విడుదల ప్రభంజనాన్ని సృష్టించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. ఇదిలా  ఉంటే వరుసగా తారలు, పరిశ్రమ వారందరూ ఈ సినిమాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇక అదే క్రమంలో నిన్న నగరంలోని ట్రెండ్‌సెట్‌ థియేటర్‌లో బాలకృష్ణ, నటి శ్రియ, దర్శకుడు క్రిష్‌ తిలకించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఊహించిన దానికంటే భారీ విజయం దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ఇక అదే క్రమంలో ఒక డైలాగ్ కాంట్రొవర్సీ పై కూడా ఆయన స్పందించారు..దేశం మీసం తిప్పుదాం’ అనే డైలాగ్ కు, రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని, అది సినిమాలో సంధర్భాన్ని బట్టి మాత్రమే వస్తుంది అని దాన్ని రాజకీయం చెయ్యాల్సిన అవసరం లేదు అని తెలిపారు. విజయవాడలోని ట్రెండ్ సెట్ థియేటర్ లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని చూసిన అనంతరం బాలయ్య మాట్లాడుతూ, తాము ఊహించిన దాని కంటే భారీ విజయం దక్కిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.సంక్రాంతి పండగ ముందుగానే వచ్చిందని, తమ చిత్రానికి విదేశాల నుంచి కూడా అనూహ్య స్పందన లభిస్తోందని అన్నారు. ఈ చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చిన ఇరు రాష్ట్రాల సీఎంలకు బాలకృష్ణ తన కృతఙ్ఞతలు తెలిపారు. మొత్తానికి క్రిష్ సామాన్యుడు కాదు, అనుకున్నది అనుకున్నట్లు అతి తక్కువ సమయంలో సాధించడం నిజంగా శుభపరిణామం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Balayya Babu
  • #Director Krish
  • #NBK100

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

20 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

32 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

2 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version