Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట?

‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట?

  • August 31, 2019 / 07:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘సరిలేరు నీకెవ్వరు’ లో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడట?

సాధారణంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్ లు చాలా ఎక్కువ. హీరోలకే కాదు, అభినానులకి కూడా చాలా సెంటిమెంట్ లు ఉంటాయి. పాలనా డైరెక్టర్ తో లేదా హీరోయిన్ తో తమ హీరో సినిమా చేస్తే హిట్ అని వాళ్ళు ఫిక్సవుతుంటారు. ఇక హీరోలకైతే రిలీజ్ డేట్ అని, డైరెక్టర్ అని ఇలా చాలా సెంటిమెంట్లు ఉంటూనే ఉంటాయి. ఇదిలా ఉండగా… మన మహేష్ బాబు సెంటిమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ సినిమా మొదలైనా పూజా కార్యక్రమాలకి రాడు. ఈయనకి అదో సెంటిమెంట్.

that-star-actress-turned-big-sentiment-for-mahesh-babu1

ఇక తన సినిమాలో కొందరు నటులను, నటీమణులని తరవాతి సినిమాల్లో కూడా రిపీట్ చేస్తుంటాడు. ‘దూకుడు’ టైములో మీనాక్షి దీక్షిత్ అనే అమ్మాయి ఓ పాటలో కనిపించింది. ప్లాపుల్లో ఉన్న మహేష్ కు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. మళ్ళీ ‘భరత్ అనే నేను’ సినిమాలో మీనాక్షికి ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమా కూడా హిట్టైంది. అప్పుడు కూడా మహేష్ ప్లాపుల్లోనే ఉన్నాడు. ఇక తన అదే సెంటిమెంట్ ఫాలో అయ్యి తన 25 వ సినిమా అయిన ‘మహర్షి’ లో కూడా ఛాన్స్ ఇచ్చాడు. మహేష్ కెరీర్లో తన 25 వ అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. దీంతో మీనాక్షిని … మహేష్ సెంటిమెంట్ గా భావిస్తున్నాడట. దీంతో తన 26 వ సినిమా అయిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. దర్శకుడు అనిల్ రావిపూడిని పిలిచి ఆమెకు పాత్ర ఇవ్వమని కోరాడట. ఇక ఈ సినిమా కూడా హిట్టైతే ఇక మహేష్ ఈమెను వదలదు అనడంలో సందేహం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravapudi
  • #Bharat Ane Nenu
  • #Dookudu Movie
  • #Maharishi Movie
  • #Mahesh Babu

Also Read

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

related news

Sarkaru Vaari Paata: 4 ఏళ్ళ ‘సర్కారు వారి పాట’ గురించి ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు

Mahesh Babu: మహేష్‌ జర్మనీ టూర్‌ పర్సనల్‌ కాదా.. అంతా రాజమౌళి ప్లానింగేనా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

trending news

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

7 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

17 hours ago
Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

21 hours ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

22 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

54 mins ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

20 hours ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version