డైరెక్టర్ భాగోతం…ఐటెం సాంగ్ హీరోయిన్ రూమ్ డోర్ వద్దకు వెళ్ళి మరీ.. ..!

అతనొక స్టార్ డైరెక్టర్ (Director). గతంలో పలు సినిమాలకు ఎడిగా(అసిస్టెంట్ డైరెక్టర్) పనిచేశాడు. తర్వాత ఓ పెద్ద హీరో ఛాన్స్ ఇవ్వడంతో డైరెక్టర్ గా మారాడు. తొలి సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. కానీ మొదట్లో ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అందువల్ల రెండో సినిమాని కూడా పెద్ద హీరోతో చేసే ఛాన్స్ కొట్టాడు. అది కూడా కమర్షియల్ గా ఓకే అనిపించింది. అందువల్ల వరుసగా పెద్ద హీరోలు ఇతనికి ఛాన్సులు ఇస్తూ వస్తున్నారు.

Director

వాస్తవానికి ఇతని సినిమాల్లో కథ, కథనాలు కొత్తగా ఏమీ ఉండవు. జస్ట్ హీరో ఫ్యాన్స్ కి కావాల్సిన స్టఫ్ మాత్రం ఉంటుంది. వాటితోనే పాస్ మార్కులు వేయించుకుంటూ ఉంటాడు. సినిమా సినిమాకి ఇతని పారితోషికం పెరుగుతుంది కానీ.. ఇతని రైటింగ్లో మెచ్యూరిటీ ఏమీ కనిపించదు. సరే మధ్యలో ఇతన్ని కూడా ఒకటి, రెండు ప్లాపులు వెంటాడాయి. కానీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి ఫామ్లోకి వచ్చాడు.

చూడటానికి చాలా అమాయకంగా కనిపించే ఈ స్టార్ డైరెక్టర్ (Director)..కి ఆ పిచ్చి బాగా ఎక్కువట. సీనియర్ నటీమణుల దగ్గర్నుండి ఐటమ్ గాళ్స్ వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడట ఈ స్టార్ డైరెక్టర్ (Director). ఇతను డైరెక్ట్ చేసిన ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి వచ్చిన హీరోయిన్ ని ఇతను చాలా ఇబ్బంది పెట్టాడట. ఆమెను ఏదో ఒకరకంగా లొంగదీసుకోవాలని తెగ ప్రయత్నించాడట.

అర్ధరాత్రి 12 గంటలకు స్టార్ హోటల్లో ఆమె దిగిన గది వద్దకి వెళ్ళాడట. అప్పటికే ఆ హీరోయిన్ ఫోన్ సైలెంట్లో పెట్టుకుని నిద్రపోయిందట. దీంతో ఆ దర్శకుడు ఈమె ఫోన్ కి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఆమె తీయలేకపోయిందట. దీంతో ఆమెను టార్గెట్ చేసి నెక్స్ట్ రోజు షూటింగ్లో ఆమెను నానా మాటలు అని ఇబ్బంది పెట్టాడట. అదీ మేటర్..!

SSMB29 : ఆ సీక్వెన్స్ కోసం రూ.40 కోట్లా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus