Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Samantha: ఆ హీరో వల్లే సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుందా?

Samantha: ఆ హీరో వల్లే సమంత ఆ వ్యాధి నుంచి కోలుకుందా?

  • September 20, 2023 / 06:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: ఆ హీరో వల్లే సమంత ఆ  వ్యాధి నుంచి కోలుకుందా?

సౌత్ ఇండియా లో సమంత కి ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ‘ఏం మాయ చేసావే’ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె తొలి సినిమాతోనే సూపర్ హిట్ ని అందుకొని యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ వచ్చిన ఈమె, అనతి కాలం లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.

అంతే కాదు నేటి తరం లో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ మరియు ఓవర్సీస్ రికార్డ్స్ ఉన్న హీరోయిన్ కూడా సమంత మాత్రమే. అయితే ఈమె కెరీర్ పరంగా ఎంత మంచి సక్సెస్ ని అందుకున్నా, వ్యక్తిగత జీవితం లో మాత్రం ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కొంది. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమెకి ‘మయోసిటిస్’ అనే ప్రాణాంతక వ్యాధి సోకింది. ఈ వ్యాధికి గత కొంత కాలం నుండి సమంత చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు చివరి దశ ట్రీట్మెంట్ కోసం అమెరికా కి వెళ్ళింది. అయితే ఈమెకి మయోసిటిస్ వ్యాధి సోకింది అని తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ చికిత్స పరంగా సమంత పట్ల చాలా కేర్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సమంత కి రామ్ చరణ్ మొదటి నుండి మంచి స్నేహితుడు, అతని భార్య ఉపాసన తో కూడా సమంత కి మంచి స్నేహం ఉంది.ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి సీఈఓ అనే విషయం మన అందరికీ తెలిసిందే.

ప్రపంచం లో ఉన్న ప్రఖ్యాత డాక్టర్స్ మొత్తం ఆమెకి తెలుసు. (Samantha) సమంత కి ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ ని సజస్ట్ చేసింది ఉపాసనే అట. ఆమె కారణంగానే సమంత తొందరగా మయోసిటిస్ నుండి కోలుకుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

related news

Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Nandini Reddy: ప్రెగ్నెంట్‌ అయితే జ్వరం అని చెప్పిన సమంత.. ఆ తర్వాత ఏమైందంటే?

Samantha: పీక్స్‌కి చేరిన ఆపరేషన్‌ ‘హెయిల్‌ హీరోయిన్‌’.. అదరగొడుతున్న అనుచరులు

Samantha: మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటున్నాను.. క్లారిటీ ఇచ్చేసిన సమంత

trending news

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

Chennai Love Story First Review: ఇంటర్వెల్…కే హీరో కిరణ్ అబ్బవరం అంత షాక్ ఇస్తాడా?

3 hours ago
Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

Trisha, Jana Nayagan: జన నాయగన్ థియేటర్లో త్రిష సందడి.. వీడియో వైరల్!

4 hours ago
Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayakudu Review in Telugu: జన నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

10 hours ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

21 hours ago

latest news

Ranabaali – Epic: అన్న ప్లేస్‌లో తమ్ముడు.. దేవరకొండ హీరోలకూ తప్పని వాయిదాలు

13 mins ago
NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

1 hour ago
Jaya Krishna Ghattamaneni : అందరూ మహేష్ అనుకున్నారు.. కానీ జయకృష్ణ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా ?

Chennai Love Story: మొన్న లెనిన్.. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ!

RAWNTR: RAWNTR మూసేశారు.. ఎన్టీఆర్‌ వద్దన్నాడా? ఎందుకీ లొల్లి అనుకున్నారా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version