Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mokshagnya: నందమూరి మోక్షజ్ఞకు ఆ బిరుదు ఫిక్స్.. ఏం జరిగిందంటే?

Mokshagnya: నందమూరి మోక్షజ్ఞకు ఆ బిరుదు ఫిక్స్.. ఏం జరిగిందంటే?

  • September 7, 2024 / 12:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mokshagnya: నందమూరి మోక్షజ్ఞకు ఆ బిరుదు ఫిక్స్.. ఏం జరిగిందంటే?

నందమూరి మోక్షజ్ఞ (Mokshagnya) సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. గతంలో చాలా సందర్భాల్లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు. ఈసారి మాత్రం ప్రశాంత్ వర్మ (Prasanth Varma) నుంచి స్పష్టత రావడంతో మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చేసింది. అయితే మోక్షజ్ఞను అభిమానులు జూనియర్ నట సింహం అని పిలుచుకుంటున్నారు. మోక్షజ్ఞ ఈ బిరుదు పర్ఫెక్ట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Mokshagnya

Mokshagnya

బాలయ్యను (Balakrishna)  అభిమానులు ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసెస్ అని పిలుస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు కెరీర్ తొలినాళ్లలోనే అలాంటి బిరుదులు వద్దని సినిమాల ద్వారా వచ్చే ఇమేజ్ ఆధారంగా రాబోయే రోజుల్లో బిరుదును మార్చవచ్చని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మోక్షజ్ఞ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కు నెటిజన్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మోక్షజ్ఞ (Mokshagnya) తొలి సినిమా బిజినెస్ పరంగా అదరగొట్టే ఛాన్స్ ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 35 చిన్న కథ కాదు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఈ వీకెండ్ కి థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 14 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

బాలయ్య, మోక్షజ్ఞలను ఒకే ఫ్రేమ్ లో చూస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ప్రశాంత్ వర్మ బాలయ్య, మోక్షజ్ఞలను ఎలా చూపిస్తారో చూడాల్సి ఉంది. బాలయ్య ప్రస్తుతం వరుస విజయాలతో జోరుమీదున్నారు. బాలయ్య బాబీ (Bobby) మూవీ పూర్తైన తర్వాత ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నారని సమాచారం అందుతోంది. బాలయ్య అఖండ2 (Akhanda 2)మూవీ షూట్ లో ఎప్పటినుంచి పాల్గొంటారో తెలియాల్సి ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీతోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఏపీలో కూటమి అధికారంలో ఉండటం కూడా మోక్షజ్ఞకు ఒక విధంగా ప్లస్ కానుంది. మోక్షజ్ఞ (Mokshagnya) టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలలో ఒకరిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నాచురల్ స్టార్ సినిమాలలో ఆ సినిమా అంటే చిరంజీవికి ఇష్టమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Mokshagna
  • #Prasanth Varma

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

18 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

18 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

25 mins ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 hour ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

2 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

17 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version