Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Focus » Trivikram, Rajamouli: త్రివిక్రమ్, రాజమౌళి ల మధ్య తేడాలు మీకు తెలుసా?

Trivikram, Rajamouli: త్రివిక్రమ్, రాజమౌళి ల మధ్య తేడాలు మీకు తెలుసా?

  • July 2, 2016 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram, Rajamouli: త్రివిక్రమ్, రాజమౌళి ల మధ్య తేడాలు మీకు తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడం కష్టం. కానీ సినీ అభిమానుల్లో కొంతమంది జక్కన్న గ్రేట్ అని అంటుంటే.. మరికొందరు మాటల మాంత్రికుడే గొప్ప అని చెబుతున్నారు. వీరిద్దరి మధ్య సినిమా మేకింగ్ విషయంలో ప్రధాన తేడాలను తెలుసుకుందాం.

1. బడ్జెట్: 
ఎస్.ఎస్. రాజమోళి
ఇండస్ట్రీ హిట్ సినిమా తీయాలంటే వందల కోట్ల భారీ బడ్జెట్ కావాలి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తక్కువ ఖర్చుతో తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ హిట్ సినిమాలు అందించారు.Trivikram, Rajamouli

2. పబ్లిసిటీ: 
జక్కన్న
ప్రతి సినిమాకు మీడియాలో ఎక్కువ పబ్లిసిటీ చేయిస్తారు. మాటల మాంత్రికుడు సాధారణ ప్రచారం మాత్రమే చేస్తారు.Trivikram, Rajamouli

3. గ్రాఫిక్స్: 
రాజమోళి
గ్రాఫిక్స్, టెక్నీక్స్ పైనే ఆధార పడుతారు. త్రివిక్రమ్ కి తన పెన్నే బలం. చక్కని కథ, పదునైన మాటలతో మెస్మరైజ్ చేస్తారు.Trivikram, Rajamouli

4. కాలం: 
రాజమోళి
సినిమాను పూర్తి చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. నిర్ణీత కాలంలోనే త్రివిక్రమ్ సినిమాను కంప్లీట్ చేస్తారుTrivikram, Rajamouli

5. హీరోయిజం:
రాజమౌళి
తీసిన కొన్నిసినిమాల్లో హీరోయిజం కనిపించదు.  త్రివిక్రమ్ హీరోయిజంకు విలువ ఇస్తారు.Trivikram, Rajamouli

అభిమానులకు తేడాలు కనిపించవచ్చు కానీ… త్రివిక్రమ్, రాజమౌళిలు తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన రత్నాల్లాంటి వారు. ఒకరు తక్కువ .. మరొకరు ఎక్కువని కాదు. ఇద్దరూ టాలీవుడ్ సత్తాని ప్రపంచానికి చాటుతున్నవారే. వారు నడిచే దారులే వేరు.. గమ్యం ఒకటే.. మంచి చిత్రాలు తీయాలి. అందులో త్రివిక్రమ్, రాజమౌళిలు విజయం సాధించారు. మాటల మాంత్రికుడు కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలను సున్నితంగా చూపిస్తుంటే.. జక్కన్న మన జానపద కథలకు గ్రాండ్ లుక్ తీసుకొస్తున్నారు. వీరిద్దరు మా వాళ్లు  అని చెప్పుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వపడుతున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #a.aa.. movie
  • #Baahubali
  • #Rajamouli
  • #Rajamouli Movies
  • #trivikram

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

Trivikram: త్రివిక్రమ్- తమన్.. గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది..!

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

17 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

42 mins ago
Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version