Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Vijay Devarakonda, Samantha: విజయ్, సమంత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

Vijay Devarakonda, Samantha: విజయ్, సమంత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

  • August 18, 2023 / 06:24 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda, Samantha: విజయ్, సమంత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఖుషి సినిమాపై ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఖుషి సినిమాకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరగగా ఏకంగా 60 కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. తెలుగులో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నా ఇతర భాషల్లో ఈ సినిమాపై అంచనాలు పెరగాల్సి ఉంది. అయితే విజయ్ దేవరకొండ కంటే సమంత వయస్సులో పెద్ద అని తెలిసి చాలామంది ఆశ్చర్యానికి గురవుతున్నారు.

ఈ ఇద్దరి మధ్య రెండేళ్ల ఏజ్ గ్యాప్ ఉందని తెలుస్తోంది. గీతా గోవిందం సినిమాను మించి సక్సెస్ సాధిస్తే మాత్రమే ఖుషి మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచే అవకాశం ఉంది. టార్గెట్ భారీగా ఉండటంతో విజయ్ దేవరకొండ, సమంత ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. సమంత గత సినిమాలైన యశోద, శాకుంతలం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు.

శాకుంతలం ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించలేకపోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెట్టింది. విజయ్ దేవరకొండ గత సినిమా లైగర్ బయ్యర్లకు భారీ స్థాయిలో నష్టాలను మిగిల్చింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సక్సెస్ ట్రాక్ లోకి రావాల్సి ఉంది. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, సమంత ఫ్యాన్స్ ఆశలను ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాలి. శివ నిర్వాణ ఈ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నారని తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ మార్కెట్ ను ఖుషి సినిమా డిసైడ్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. సెప్టెంబర్ నెల 1వ తేదీన ఖుషి సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kushi
  • #Samantha
  • #Vijay Devarkonda

Also Read

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

19 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

20 hours ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

42 mins ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

3 hours ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

4 hours ago
Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version