Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

  • May 20, 2026 / 03:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

‘పవర్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్’ ఈ డైలాగ్ తెలుసు కదా. కేజీఎఫ్ 2 లో ప్రకాష్ రాజ్ పాత్రతో పలికించిన డైలాగ్ అది. దీనిని సోషల్ మీడియాలో నెటిజెన్లు ఏ రేంజ్లో వాడారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Prashanth Neel

మిగతా స్టార్ హీరోల బర్త్ డే మేషప్ వీడియోల కోసం కూడా ఆ డైలాగ్ ని గట్టిగానే వాడుతుంటారు. ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. పవర్ ప్లేసెస్ ను క్రియేట్ చేయడంలో కూడా దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) స్పెషలిస్ట్ అని చెప్పాలి.

ప్రశాంత్ నీల్ ‘సినిమాటిక్ వరల్డ్స్’ కూడా నిత్యం హాట్ టాపిక్ అవుతుంటాయి. ఉదాహరణకి ‘కేజీఎఫ్’ అనగానే అందరికీ ‘నరాచీ’ గుర్తొస్తుంది, ‘సలార్’ అనగానే ‘ఖాన్సార్’ మైండ్‌లోకి వస్తుంది. సిల్వర్ స్క్రీన్ పై ఇలాంటి ఊహకందని ఊచకోత ప్రపంచాలను సృష్టిస్తూ బాక్సాఫీస్ ని కొల్లగొడుతుంటాడు ప్రశాంత్ నీల్.ఇప్పుడు ఎన్టీఆర్ తో చేస్తున్న ‘డ్రాగన్’ సినిమా కోసం కూడా ఓ విధ్వంసకర ప్రపంచాన్ని సృష్టించాడు ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా వదిలిన గ్లిమ్ప్స్ లో అది కూడా హైలెట్ అయ్యింది.

హాట్ టాపిక్ అవుతుంది. ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’ అనేది ‘డ్రాగన్’ కోసం ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన సినిమాటిక్ వరల్డ్ అని చెప్పాలి. నరాచీ(కేజీఎఫ్ లో) బంగారు గనుల కోసం పోరాటాలు, ఖాన్సార్ లో సింహాసనాల కోసం పోరాటాలు.. వీటికి మించి ‘ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’ లో విధ్వంసకరమైన యుద్ధాలు జరుగుతాయని కూడా గ్లిమ్ప్స్ క్లారిటీ ఇచ్చింది.’ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ’ అనేది ఒక గ్రిట్టీ(రఫ్ లేదా రా), పీరియడ్ బ్యాక్‌డ్రాప్ సెటప్.

డ్రగ్స్ వ్యాపారం, అంతర్జాతీయ సరిహద్దుల మధ్య జరిగే ట్రెండింగ్ వార్స్, జియోపొలిటికల్ పవర్ స్ట్రగుల్స్ వంటి అంశాల చుట్టూ ‘డ్రాగన్’ కథ నడుస్తుంది అని అర్దం చేసుకోవచ్చు.

‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM&t=2763s

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dragon
  • #Prashanth Neel
  • #Tollywood

Also Read

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

2K Lovers: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘2కె లవర్స్’

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

trending news

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

Irumudi Collections: మొదటి వారానికే 390 శాతం రికవరీ.. ‘ఇరుముడి’ లాభాలు ఎంతో తెలుసా?

19 hours ago
Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

Toxic Movie Collections: 2వ రోజు బాగా డౌన్ అయిన ‘టాక్సిక్’ వసూళ్ళు

20 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

21 hours ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

21 hours ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

2 days ago

latest news

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

4 hours ago
Rapo 23: రామ్‌ కొత్త సినిమా.. టైటిల్‌ ఇదేనా?

5 hours ago
Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

16 hours ago
Tim Curry: ప్రముఖ నటుడు కన్నుమూత.. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా..

18 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version