Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » National Award: అవార్డులు దక్కించుకున్న ఆ ఇద్దరి హీరోయిన్లలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

National Award: అవార్డులు దక్కించుకున్న ఆ ఇద్దరి హీరోయిన్లలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

  • August 26, 2023 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

National Award: అవార్డులు దక్కించుకున్న ఆ ఇద్దరి హీరోయిన్లలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

69వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ నుంచే కావడం నార్త్ ఆడియన్స్ ని ఆనందంలో ముంచెత్తింది. గంగూబాయ్ కటియవాడిలో టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ కు గాను అలియా భట్, మిమిలో అదిరిపోయే నటన ప్రదర్శించినందుకు కృతి సనన్ ని కమిటీ గుర్తించింది. ఒకరు ఆర్ఆర్ఆర్ లో సీతగా నటిస్తే మరొకరు ఆదిపురుష్ లో రామసతి సాధ్విమణిగా మెప్పించింది. కాకతాళీయమే అయినప్పటికీ తక్కువ గ్యాప్ లో ఇద్దరూ సీత పేరుతో పాత్రల్లో కనిపించడం విశేషం. అలియా భట్ విషయానికొస్తే.. అందంతో అదరగొట్టడం…అభినయంతో కట్టిపడేయడం…

ఈ రెండూ.ఆమెకు వెన్నతో పెట్టిన విద్యలు. దర్శకుడు మహేష్‌భట్‌ కుమార్తెగా హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టినా తక్కువకాలంలోనే తనేంటో నిరూపించుకుంది. ఆమే ప్రముఖ కథానాయిక అలియాభట్‌. ఇప్పటికే పలు పురస్కారాలు గెలుచుకున్న ఆమె తాజాగా ప్రతిష్ఠాత్మక జాతీయ పురస్కారాన్ని దక్కించుకుంది. ‘గంగూబాయి కాఠియావాడి’లో వేశ్య పాత్రలోని ఆమె నటన జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని అందించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో గంగూగా అలియా నటన అందర్నీ కట్టిపడేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రంలో అలియా నటన అందర్నీ కట్టిపడేసింది.

‘సంఘర్ష్‌’ సినిమాతో బాలనటిగా అడుగుపెట్టిన ఆమె ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో కథానాయికగా నట జీవితాన్ని ప్రారంభించింది. తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూనే.. సినీరంగంలో రాణిస్తోంది. పాత్ర కోసం ఎంత కష్టానికైనా సై అనే కృతి.. చాలా మంది అందాల భామలు అగ్రస్థానంలో ఉండాలనే కలలతో సినీరంగంలో అడుగుపెడతారు. కానీ.. చిత్రపరిశ్రమలోకి రావడం నా డ్రీమ్‌ కాదు.. అనుకోకుండా వచ్చాను అని చెప్పే కృతిసనన్‌ ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. సరోగేటెడ్‌ తల్లిగా ‘మిమీ’లో ఆమె నటన ఆకట్టుకుంది.

ఇప్పుడు ఆ చిత్రంలో పోషించిన మిమీ రాథోడ్‌ పాత్రకే జాతీయ (National Award) ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది కృతి. తొలి సినిమా ‘వన్‌ నేనొక్కడినే’లో అగ్రకథానాయకుడు మహేష్‌బాబు సరసన ఆడిపాడింది. ‘హీరోపంటి’తో విజయవంతమైన హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘దిల్‌వాలే’ ‘లుకా ఛుపీ’, ‘బరేలీ కీ బర్ఫీ’, ‘హౌస్‌ఫుల్‌ 4’ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కృతి. గ్లామర్‌ పాత్రలతో పాటు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఈ ఏడాది ‘ఆదిపురుష్‌’ చిత్రంలో జానకిగా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇటీవలే చిత్రనిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది కృతిసనన్‌.

గాండీవదారి అర్జున సినిమా రివ్యూ & రేటింగ్!

బెదురులంక 2012 సినిమా రివ్యూ & రేటింగ్!
కింగ్ ఆఫ్ కొత్త సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Alia Bhatt
  • #Kriti Sanon

Also Read

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

10 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

12 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

1 day ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

1 day ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

14 hours ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

15 hours ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

16 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

17 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version