Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Trivikram Car Cost: త్రివిక్రమ్ కొత్త కార్ ధర ఎంతో తెలుసా!

Trivikram Car Cost: త్రివిక్రమ్ కొత్త కార్ ధర ఎంతో తెలుసా!

  • December 2, 2022 / 01:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Trivikram Car Cost: త్రివిక్రమ్ కొత్త కార్ ధర ఎంతో తెలుసా!

సినిమా వాళ్ల లైఫ్ అంటేనే లగ్జరీ.. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్స్ తీసుకునే వారి లైఫ్ స్టైల్ మరి మామూలుగా ఉండదు కదా.. ఉండే ఇంటి దగ్గరి నుండి వాడే కార్.. పెట్టుకునే వాచ్, వేసుకునే డ్రెస్, షూస్ ఇలా అన్నీ హై ఫై గానే ఉంటాయి.. వాటి రేట్లు తెలిస్తే సామాన్య జనాలకు దిమ్మ తిరుగుతుంది కూడా.. ఇప్పటి వరకు స్టార్స్‌కి సంబంధించి ఇలాంటి వార్తలు చాలానే చూశాం కానీ.. స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ లగ్జరీ కార్ కొన్నారనే న్యూస్ మాత్రం ఫస్ట్ టైం వింటున్నాం..

పైగా ఈ కార్‌ని ఆయన కోరికతో ఏం కొనలేదు.. కోపంతో కొన్నారని అంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కార్ విండో గ్లాస్‌కి టింట్ (బ్లాక్ ఫిలిం) ఉపయోగించింనందుకు గానూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.. దాంతో త్రివిక్రమ్‌కి కోపం వచ్చిందేమో కానీ.. కోట్లు ఖర్చు పెట్టి మరీ లగ్జీరియస్ బీఎండబ్ల్యూ లేటెస్ట్ మోడల్ కార్ కొనేశారు.. కొత్త కార్ కొన్నందుకు సినిమా ఇండస్ట్రీ వాళ్లు కంగ్రాట్స్ చెప్తుంటే.. ఫ్యాన్స్, నెటిజన్లు మాత్రం ‘మాటల మాంత్రికుడి కోపం ఖరీదు కోట్లలో ఉంటుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

త్రివిక్రమ్, భార్య లక్ష్మీ సౌజన్యతో కలిసి కొత్త కార్ కీస్ అందుకుంటున్న పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. త్రివిక్రమ్, తన భార్య చేత ఫార్చ్యూన్ సినిమాస్ అనే బ్యానర్ స్థాపించి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. బీఎండబ్ల్యూ లేటెస్ట్ మోడల్ కార్ కాస్ట్ కోట్లలో ఉంటుందట.. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ బుధవారం (నవంబర్ 30) పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరులోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు..

స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. దేవస్థానం ఛైర్మన్ దండు వెంకట కృష్ణంరాజు.. ఆయణ్ణి సత్కరించి, స్వామి వారి జ్ఞాపికను బహూకరించారు. ధర్మకర్త సభ్యులు కృష్ణ, అర్చకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే త్రివిక్రమ్ భీమవరంలోని మావూళ్లమ్మ వారిని కూడా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయణ్ణి సత్కరించి.. అమ్మవారి ప్రతిమను అందజేశారు..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sowjanya
  • #trivikram
  • #Trivikram Srinivas

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

4 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

3 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version