Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరు ట్రిపుల్ రోల్ కు సహకరించింది ఆ ఇద్దరేనట..!

Chiranjeevi: చిరు ట్రిపుల్ రోల్ కు సహకరించింది ఆ ఇద్దరేనట..!

  • July 17, 2021 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరు ట్రిపుల్ రోల్ కు సహకరించింది ఆ ఇద్దరేనట..!

మెగాస్టార్ చిరంజీవి ట్రిపుల్ రోల్ ప్లే చేసిన ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాన్ని అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు గారు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకు ముందు వీరి కాంబినేషన్ లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ‘ఘరానా మొగుడు’ ‘రౌడీ అల్లుడు’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. దాంతో ‘ముగ్గురు మొనగాళ్లు’ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.1994 వ సంవత్సరం జనవరి 7వ తేదీన ఈ చిత్రం విడుదలైంది.

‘అంజనా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై నాగబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.కానీ ఈ చిత్రం యావరేజ్ టు ఎబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది. హిట్ కాంబినేషన్ కాబట్టి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది ఈ చిత్రం. అయితే మెగాస్టార్ చిరంజీవి నటనకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ద్విపాత్రయిబినయంతో ఆకట్టుకోవడం అంటే మాటలు కాదు. కానీ చిరు 3 పాత్రలకు పలికించిన హావ భావాలను ఎప్పటికీ మరచిపోలేము అనడంలో అతిశయోక్తి లేదు.అయితే చిరు త్రిపాత్రాబినయం చేయడానికి మరో ఇద్దరు స్క్రీన్ పై కనిపించాలి కదా..!

మరి ఆయనకి డూప్స్ గా ఎవరు చేశారు అనే అనుమానం ఎంతోమందిలో ఉండే ఉంటుంది.అందుకు దర్శకుడు రాఘవేంద్ర రావు గారు చిరంజీవిని పోలిన ఇద్దర్ని ఏర్పాటు చేశారట. అందులో ఒకరు చిరంజీవి గారి పర్సనల్ అసిస్టెంట్ ..సుబ్బారావు గారు కాగా, మరొకరు ప్రముఖ నటుడు హరి బాబు కావడం విశేషం.అందుకు సంబంధించిన ఫోటోని మీరు క్రింద చూడవచ్చు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Hari Babu
  • #K Raghavendra Rao
  • #Megastar Chiranjeevi
  • #Mugguru Monagallu

Also Read

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

related news

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Vishwambhara: 2027 వరకు ఆగే ఓపిక లేదు.. ముందే వచ్చేస్తామంటున్న లేట్‌ సినిమా

trending news

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 3వ రోజు కూడా డబుల్ డిజిట్ షేర్ రాబట్టిన ‘ది ప్యారడైజ్’

21 hours ago
13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

The Paradise: ‘ప్యారడైజ్‌’ సెట్‌లో ఎంత జరిగిందో? ఏం జరిగిందో? ఏంటీ మాటలు!

1 day ago
The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

2 days ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

2 days ago

latest news

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

52 mins ago
Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

2 hours ago
Suriya: ముట్టల్‌ బ్యాచ్‌ని కడిగిపారేసిన సూర్య.. వీడియో అంతా మాస్‌ బ్యాటింగబ్బా..

3 hours ago
Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

4 hours ago
Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version