Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » అన్నా చెల్లెళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించిన సినిమాలు

అన్నా చెల్లెళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించిన సినిమాలు

  • August 5, 2017 / 01:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అన్నా చెల్లెళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించిన సినిమాలు

రక్త సంబంధాల్లో అన్నాచెల్లెలి అనుబంధం ప్రత్యేకమైంది. సరదాగా కొట్టుకుంటారు. స్నేహితుల్లా జట్టుకడుతారు. చెల్లెలికి ఏ కష్టమొచ్చినా అన్న తట్టుకోలేడు. అన్న కళ్ళల్లో కన్నీరు చూస్తే చెల్లెలు విలవిలలాడిపోతుంది. అన్న.. చెల్లెల్ని అమ్మలా చూసుకుంటే.. చెల్లెలు అన్నని బిడ్డలా ప్రేమిస్తుంది. వీరిమధ్య అనుబంధాన్ని మన దర్శకులు అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులు ఆశీర్వదించి విజయాన్ని అందించారు. రాఖీ పండుగా సందర్భంగా అన్నా చెల్లెళ్ల కథలతో రూపొందిన టాప్ టెన్ చిత్రాలు..

రక్త సంబంధం Raktha Sambandamమహానటుడు ఎన్టీఆర్, మహానటి సావిత్రి.. వీరిద్దరూ భార్య భర్తలుగా అనేక సినిమాలు కలిసి నటించి విజయాన్ని అందుకున్నారు. అలాగే అన్న చెల్లెలుగా నటించి .. మెప్పించారు. అందరి కంట కన్నీరు తెప్పించారు.

చెల్లెలి కాపురంChelleli Kapuramచెల్లెలి కాపురం బాగుండాలని తన పేరు, ఉనికినే కోల్పవడానికి సిద్ధపడ్డ ఓ అన్న కథ ఇది. అన్న ప్రతిభ ప్రపంచానికి తెలియాలని ముందడుగు వేసిన చెల్లి కథ ఇది. చెల్లెలి కాపురం సినిమాలో అన్న చెల్లెలిగా శోభన్ బాబు, వాణిశ్రీ చక్కగా నటించారు.

ముద్దుల మామయ్య Muddula Mamayaబాలకృష్ణ అందరితో మామయ్య అని పిలుపించుకునేలా చేసిన సినిమా ముద్దుల మామయ్య. ఇందులో సీతకు అన్నగా బాలయ్య నటించి ఆకట్టుకున్నారు. బాలకృష్ణకు మరుపురాని చిత్రంగా నిలిచింది.

పల్నాటి పౌరుషంPalnati Pourushamరెబల్ స్టార్ కృష్ణం రాజు పౌరుషం కలిగిన అన్నగా.. అంతకంటే పౌరుషం ఉన్న చెల్లిగా రాధికా.. పల్నాటి పౌరుషం సినిమాలో పోటీ పడి నటించారు. ప్రేక్షుకుల అభినందనలతో పాటు అవార్డ్స్ అందుకున్నారు.

హిట్లర్ Hitlerఅన్నాచెల్లెళ్ల కథల్లోనే హిట్లర్ స్పెషల్. ఎందుకంటే ఇందులో ఐదుగురికి అన్నగా చిరంజీవి నటించారు. చెల్లెలు మంచి ఇళ్లలోకి కోడలుగా వెళ్లాలని కష్టపడే అన్నగా చిరు అందరి హృదయాలను గెలుచుకున్నారు.

శివరామరాజు Shivaramarajuముగ్గురు అన్నలకు ఒకే చెల్లెలు ఉంటే అందరికీ గారాలపట్టీ అవుతుంది. ఆమెను అల్లారుముద్దుగా చూసుకుంటారు. ఆ అనుబంధాన్ని శివరామరాజు చిత్రంలో దర్శకుడు సముద్ర బాగా చూపించారు.

పుట్టింటికి రా చెల్లి Putintiki Raa Chelliయాక్షన్ హీరో అర్జున్ చెల్లెలు సెంటిమెంట్ తో చేసిన మూవీ పుట్టింటికి రా చెల్లి. ఇందులో చెల్లెలిగా స్వప్నమాదిరి పలికించిన అభినయం మహిళా ప్రేక్షకుల మది దోచుకుంది. ప్రధానంగా ఇందులో అన్నాచెల్లెలి మధ్య ఉండే సన్నివేశాలు కంటతడి పెట్టించాయి.

అర్జున్ Arjunనేటితరం అన్నాచెల్లెళ్లకి ప్రతిరూపంగా అర్జున్ సినిమాలో మహేష్ బాబు, కీర్తి రెడ్డి లు కనిపించారు. ఇద్దరు కవలలు అయినప్పటికీ అన్నా, అక్క అని పిలుచుకుంటూ ఆకట్టుకున్నారు.

అన్నవరం Annavaramపవన్ కళ్యాణ్ తముడిగ్గా మాత్రమే కాదు అన్నగా నటించి మార్కులు కొట్టేసిన మూవీ అన్నవరం. ఇందులో పవన్ కి సోదరిగా సంధ్య కూడా బాగా నటించి ప్రేక్షకులను అలరించింది.

రాఖీ Rakhiఇబ్బందుల్లో ఉన్న ఆడపడుచుకి అండగా నిలిచిన ప్రతి వ్యక్తి అన్నయ్యే. అలాగే కన్నీరు పెట్టిన ప్రతి అమ్మాయికి అన్నగా మారాడు రాఖీ. రాఖీ సినిమాలో అమ్మాయిలను బాధపెట్టే వారి అంతుచూసే అన్నయ్యగా ఎన్టీఆర్ అదరగొట్టారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Annavaram movie
  • #Arjun Movie
  • #chelleli kapuram Movie
  • #Hitler Movie
  • #Muddula Mavayya Movie

Also Read

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

related news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

trending news

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

1 hour ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

3 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

19 hours ago
Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

Maa Inti Bangaaram Collections: మొదటి వీకెండ్..కే 40 శాతం పైగా లాభాలతో ‘మా ఇంటి బంగారం’ సెన్సేషన్

20 hours ago
Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

Deewana: ‘దీవానా’…సక్సెస్ మీట్ అంటే ఇలానా?

22 hours ago

latest news

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

3 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

3 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

3 hours ago
K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

K Raghavendra Rao: రాఘవేంద్రరావు లక్ష్యంగా ట్రోలింగ్‌.. ఆ ఫొటోలను షేర్‌ చేస్తూ కామెంట్స్‌

22 hours ago
Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version