Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » The Greatest of All Time Collections: ‘ది గోట్’.. పెద్ద ప్లాప్ గా మిగిలిన ‘ది గోట్’!

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. పెద్ద ప్లాప్ గా మిగిలిన ‘ది గోట్’!

  • November 17, 2024 / 10:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Greatest of All Time Collections: ‘ది గోట్’.. పెద్ద ప్లాప్ గా మిగిలిన ‘ది గోట్’!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Thalapathy Vijay) నటించిన ‘ది గోట్'(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’)  (The Greatest of All Time) చిత్రం సెప్టెంబర్ 5న రిలీజ్ అయ్యింది. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ (Sneha) , లైలా (Laila) వంటి సీనియర్ హీరోయిన్లు కీలక పాత్రలు పోషించారు. అలాగే ప్రశాంత్(Prashanth), జయరామ్ సుబ్రహ్మణ్యం (Jayaram), ప్రభు దేవా (Prabhudeva) వంటి స్టార్లు కూడా ముఖ్య పాత్రలు పోషించారు. తొలి రోజు ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు (Venkat Prabhu) గత సినిమాల్లో ఉన్న మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించలేదు అని అంతా పెదవి విరిచారు.

The Greatest of All Time Collections:

పైగా విజయ్ ని విలన్ గా కూడా చాలా మంది చూడలేకపోయారు అని చెప్పాలి. ఓటీటీల్లో చూసి కొంతమంది బాగానే ఉంది అని చెప్పినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ప్లాప్ గా మిగిలిపోయింది ఈ సినిమా. ఒకసారి (The Greatest of All Time) ‘ది గోట్’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 బాలయ్య 109 టైటిల్ టీజర్ వచ్చేసింది..!
  • 2 'కుబేర' టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 స్టార్ హీరో కొడుకుపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నైజాం 3.17 cr
వైజాగ్ 0.90 cr
సీడెడ్ 0.95 cr
ఈస్ట్ 0.33 cr
వెస్ట్ 0.23 cr
కృష్ణా 0.42 cr
గుంటూరు 0.41 cr
నెల్లూరు 0.18 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.59 cr

‘ది గోట్’ చిత్రానికి తెలుగులో రూ.20.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా కేవలం రూ.6.59 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం కి రూ.14.41 కోట్ల దూరంలో ఆగిపోయి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమా.

సందీప్ రెడ్డి వంగా ఓపెన్ అయినట్టేగా.. వీడియో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The GOAT
  • #The Greatest of All Time
  • #Venkat Prabhu
  • #Vijay Thalapathy

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Malavika: ‘మాస్టర్‌’ చేస్తున్నా అంటే.. త్రిష మెసేజ్‌ చేసిందట

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

12 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

13 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

14 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

16 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

17 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

18 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version