Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » బాలీవుడ్ హాట్ ఐటెం గాళ్స్ రేట్ ఎంత ?

బాలీవుడ్ హాట్ ఐటెం గాళ్స్ రేట్ ఎంత ?

  • June 24, 2016 / 12:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలీవుడ్ హాట్ ఐటెం గాళ్స్ రేట్ ఎంత ?

సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఉంటే హిట్ గ్యారంటీ అని చాలా మంది దర్శకుల నమ్మకం. అందుకే ఒక్కపాటలో నైనా అందాల ఆరబోతకు అవకాశం ఇస్తుంటారు. ఈ పాటలో నర్తించే భామలకు అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తో పాటు.. ఎక్కువమంది ఫ్యాన్స్ ఏర్పడి పోతుంటారు. సింగిల్ పాటతో పాపులర్ అయిపోవడం బాగుండడంతో హీరోయిన్లుగా చేస్తున్నవారు సైతం ఇతర సినిమాల్లో ప్రత్యేక పాటల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు.

కరీనా కపూర్Kareena Kapoor, Kareena Kapoor Item Songsబాలీవుడ్ అగ్ర తారల్లో కరీనా కపూర్ ఒకరు. ఆమె ప్రముఖ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే .. అప్పుడప్పుడు వచ్చే ఐటెం సాంగ్స్ ను వదలడం లేదు. డాన్ సినిమాలో “ఏ మేరా దిల్ ” పాటతో పాటు, చమ్మక్ చల్లో, ఫెవికాల్ సే వంటి పాటలతో అదర గొట్టింది. ఈ పాటలకు ఈమె రూ.5 కోట్లు తీసుకుని.. ఐటెం సాంగ్స్ కు ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునే భామగా నిలిచింది.

సన్నీలియోన్
Sunny Leone, Sunny Leone Item Songsనీలి చిత్రాల సుందరి సన్నీలియోన్ చాలా వేగంగా పాపులర్ అయింది. ఆమెను చూసేందుకు యూత్ ఆసక్తి గా ఉండడంతో గిరాకీ పెరిగింది. ఒక సినిమాలో కనిపించడానికైనా, పాటలో అందాల ఆరబోతకైనా సన్నీ రూ. 3 కోట్లు తీసుకుంటోంది.

మల్లికా శెరావత్Mallika Sherawat, Mallika Sherawat Songsబోల్డ్ సుందరి మల్లికా శెరావత్ కి కుర్రకారుని ఎలా ఆకర్షించాలో బాగా తెలుసు. అందుకే ఆమె చాలా కాలంగా బాలీవుడ్ లో కొనసాగుతూ ఉంది. “మయ్యా .. మయ్యా” అంటూ బెల్లి డాన్స్ తో ప్రేక్షకుల గుండెల్ని మెలి తిప్పింది. ఈ సుందరి పాటకు రూ.1.5 కోట్లు అడుగుతోంది.

మలైకా అరోరాMalaika Arora, Malaika Arora Item Songsపెళ్లి అయి పిల్లలున్నా ఐటెం సాంగ్ చేసి ఆకట్టుకున్న నటి మలైకా అరోరా. దబాంగ్ సినిమాలో ఆమె చేసిన పాట “మున్ని బద్నామ్” సినిమాకు ప్లస్ అయింది. ఈ అమ్మడు ఒక పాటకు కోటి తీసుకుంది. తెలుగులో గబ్బర్ సింగ్ సినిమాలో “కెవ్వుకేక” పాటకు కూడా అంతే మొత్తం అందుకుంది.

బిపాషా బసుBipasha Basu, Bipasha Basu Songsహీరోయిన్ గా డిమాండ్ తగ్గిపోవడం తో ఐటెం సాంగ్ బాట పట్టిన ముద్దుగుమ్మ బిపాషా బసు. “బీడీ జి లైలా” ఐటెం సాంగ్ తో బిప్స్ ఓ ఊపు ఊపింది. దీంతో ఆమె పాటకు రూ.కోటి చార్జ్ చేస్తోంది.

జాక్విలిన్ ఫెర్నాడజ్jacqueline fernandezప్రస్తుతం బాలీవుడ్ లో ఐటెం సాంగ్ లతో బిజీగా ఉన్న భామ జాక్విలిన్ ఫెర్నాడజ్. రామయ్య వస్తావయ్యా (హిందీ) సినిమాలో “జాదూ కి జప్పి” పాటలో ఆమె డాన్స్ చూసిన తర్వాత నిర్మాతలు క్యూ కట్టారు. ఒక పాటకు రూ.40 లక్షలు చొప్పున సంపాదిస్తోంది.

సమీరా రెడ్డిSameera Reddy, Sameera Reddy Songsబాలీవుడ్, టాలీవుడ్ లోనూ హీరోయిన్ గా ప్రవేశించిన సమీరా రెడ్డి విజయాలు అందుకోక పోవడం తో ఐటెం సాంగ్ గర్ల్ గా మారిపోయింది. ఒక్కో పాటకు రూ.25 లక్షలు వసూల్ చేస్తూ బాగానే వెనకేసుకుంటోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Best item Songs
  • #Bipasha Basu
  • #Bipasha Basu Songs
  • #Bollywood
  • #Bollywood Item Songs

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

Bollywood: బాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు నోటీసులు.. మహేష్‌కు కూడా నోటీసులు ఇస్తారా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

17 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

19 hours ago
Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

19 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

20 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version