Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » తెలంగాణలో ‘క’ లాంటి విలేజ్.. ఏమిటా మిస్టరీ?

తెలంగాణలో ‘క’ లాంటి విలేజ్.. ఏమిటా మిస్టరీ?

  • November 4, 2024 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తెలంగాణలో ‘క’ లాంటి విలేజ్.. ఏమిటా మిస్టరీ?

‘క’ (KA)  సినిమాలో వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) (Kiran Abbavaram)  పోస్ట్‌మాన్‌గా నటించిన విధానం అందరిని ఆకట్టుకుంది. ఇక సినిమాలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో “కృష్ణగిరి” గ్రామం హైలెట్ గా నిలిచింది. ఆ గ్రామం గురించి పెద్దాయన చెప్పే డైలాగ్ కూడా బాగా వైరల్ అయ్యింది, “మధ్యాహ్నం మూడు అయ్యేసరికి చీకటి పడిపోతుంది” అనే డైలాగ్ ప్రేక్షకులను విస్మయానికి గురి చేసింది. నిజంగా అలాంటి ఊరు ఉందా అనే ప్రశ చాలామందికి కలిగింది, ఇక అలాంటి పల్లె ఒకటి నిజంగానే ఉంది.

KA

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో “కొదురుపాక” అనే గ్రామంలో సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం మాత్రం ముందుగానే జరుగుతుంది. సాయంత్రం నాలుగు గంటల కల్లా అక్కడ చీకటి పడి ఉంటుంది. దీంతో స్థానికులు ఈ గ్రామాన్ని “మూడు జాముల కొదురుపాక” అని పిలుస్తారు. ఉదయం సూర్యోదయం 8 గంటలకు జరగగా, సాయంత్రం 4 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. ఎత్తైన పాము బండ గుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్టల మధ్యలో ఈ గ్రామం ఉండటం వల్ల సూర్యరశ్మి అడ్డం పడిపోతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 చిక్కుల్లో పడ్డ 'కంగువా' నిర్మాత.. ఏమైందంటే?
  • 2 కరణ్ జోహార్ ప్రశ్న.. బాలయ్య రియాక్షన్ కు దిమ్మతిరిగింది!
  • 3 సల్మాన్‌కు బెదిరింపుల వేళ.. నాటి వార్నింగ్‌ గురించి చెప్పిన మాజీ ప్రేయసి!

గ్రామస్థులు ఈ విశేషానికి అలవాటు పడి, వారి జీవన విధానాన్ని ఈ ప్రకృతిలోనే మెరుగుపర్చుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత చీకటి పడే ఈ గ్రామంలో వారు సాధారణంగా లైట్లు వెలిగించి పనులు కొనసాగిస్తారు. ఈ ఊరికి కొత్తగా వచ్చినవారు ఈ వాతావరణాన్ని చూసి ఆశ్చర్యపోతారు. “సాయంత్రం సమయంలో గ్రామానికి చేరుకోవాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు” అని గ్రామస్థులు చెబుతారు.

ఇటీవల “క” సినిమా విడుదలైన తర్వాత కొదురుపాక గ్రామం ఎక్కువగా ప్రజలకు తెలిసింది. ఈ సినిమాతో ఆ గ్రామం సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోల రూపంలో విపరీతంగా వైరల్ అయింది. “మూడు జాముల గ్రామం” గురించి తెలుసుకున్న వారు, నిజంగా ఈ గ్రామం ఉందా అని సెర్చ్ చేస్తున్నారు. కృష్ణగిరి లాంటి ఈ వాస్తవిక గ్రామం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఒక చిన్న మిస్టరీలా మారింది.

ప్రభాస్.. ఆ ప్రాజెక్ట్ లతో 2000 కోట్లు పక్కా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #KA
  • #Kiran Abbavaram

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

2 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

2 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

2 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

21 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

22 hours ago

latest news

Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 mins ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

28 mins ago
Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

2 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Suirya: ‘కరుప్పు’ కోసం సూర్య అంత రిస్క్‌ చేశాడా? యాక్టింగ్‌లో కాదు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version