Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » The Kerala Story: బాలీవుడ్ కు పెద్ద షాకిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ కలెక్షన్లు!

The Kerala Story: బాలీవుడ్ కు పెద్ద షాకిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ కలెక్షన్లు!

  • May 20, 2023 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Kerala Story: బాలీవుడ్ కు పెద్ద షాకిస్తున్న ‘ది కేరళ స్టోరీ’ కలెక్షన్లు!

బాలీవుడ్లో ఈ మధ్య సరైన సక్సెస్ పడటం లేదు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన పెద్ద సినిమాలు కూడా భారీగా డిజాస్టర్లు అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన ‘కిసీ క భాయ్ కిసీ జాన్’ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. రూ.150 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేయడానికి ఈ మూవీ కిందా మీదా పడింది. అయితే ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం అక్కడ భారీ వసూళ్లను సాధిస్తుంది.

మే 07 న విడుదలైన (The Kerala Story) ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తుంది. సుదీప్తో సేన్ డైరెక్ట్ చేసిన ఈ బాలీవుడ్ చిత్రం ఆల్రెడీ రూ.147 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది. నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా ఈ చిత్రాన్ని రూ.10 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తోంది. సినిమాకి పెద్దగా ప్రమోషన్ కూడా చేయలేదు.ఈ సినిమా విడుదల పై నిషేధం కూడా నెలకొంది.

తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ మూవీ విడుదలయ్యే థియేటర్ల దగ్గర భారీగా సెక్యూరిటీ ఏర్పాటు చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. కొన్ని థియేటర్లకు ఆన్లైన్ బుకింగ్స్ కూడా నిలిపివేయడం జరిగింది. ఇలాంటి టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ మూవీ రూ.200 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పక్క రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ఆ లెక్క ఇంకా మించినా ఆశ్చర్యపోనవసరం లేదు.

బిచ్చగాడు 2 సినిమా రివ్యూ & రేటింగ్!
డెడ్ పిక్సల్స్ వెబ్ రివ్యూ & రేటింగ్!

అన్నీ మంచి శకునములే సినిమా రివ్యూ & రేటింగ్!
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adah Sharma
  • #K. Nazeer Hussain
  • #Lawyer Shukkur
  • #Siddhi Idnani
  • #Sonia Balani

Also Read

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

related news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

VenkatPrabhu’s Party: 12 ఏళ్ల సినిమా వచ్చి హిట్టయింది.. మరి 8 ఏళ్ల సినిమా హిట్‌ అవుతుందా?

Tollywood: మరోసారి ‘8 వారాలు’ డిస్కషన్‌.. ఈసారైనా నిర్ణయం మీద నిలబడతారా?

Nidhi Agarwal : అభిమానుల తాకిడికి తీవ్ర అసౌకర్యానికి గురైన హీరోయిన్ నిధి అగర్వాల్..!

David Reddy: చరణ్‌ విషయంలో క్లారిటీ.. అయితే ఆ హీరో ఉన్నట్లే కదా?

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

trending news

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

Dacoit: ‘డెకాయిట్’ టీజర్ రివ్యూ.. శేష్ మాస్ అవతార్

38 mins ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

18 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

18 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

19 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

20 hours ago

latest news

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

21 hours ago
Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

22 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version