Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » The Last Film Show: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా కథ తెలుసా?

The Last Film Show: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా కథ తెలుసా?

  • September 21, 2022 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Last Film Show: ఆస్కార్‌కి వెళ్లిన సినిమా కథ తెలుసా?

ఓ కుర్రాడికి సినిమా మీద ఉన్న ప్రేమ.. ఈ ఏడాది మన దేశం నుండి ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఎందుకు ఎంపిక చేశారు, మిగిలిన సినిమాల్ని పక్కన పెట్టి మరీ ఎందుకు తీసుకున్నారు. దీని గురించి చర్చ ఇప్పుడు నడుస్తోంది. అయితే మరోవైపు ఆ సినిమాలో అంతగా స్పెషలేంటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇప్పుడు మనం ఆ గుజరాతీ సినిమా గురించి చూద్దాం. ఆ సినిమా కథేంటి, నేపథ్యమేంటి అనేది తెలుసుకుందాం.

95వ ఆస్కార్‌ పురస్కారాల కోసం ‘ఛల్లో షో’ ఎంపికైన విషయం తెలిసిందే. మన దేశం నుండి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ లాంటి 13 సినిమాలతో పోటీ పడి ఈ సినిమా విజేతగా నిలిచి ఆస్కార్‌కి వెళ్లింది. తన బాల్య జ్ఞాపకాలనే సినిమాగా మలిచారు దర్శకుడు పాన్‌ నళిన్‌. మాస్టర్‌ భవిన్‌ రబరి ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా ‘ది లాస్ట్‌ షో’ పేరుతో అక్టోబరు 14న ఇంగ్లిష్‌ భాషలో విడుదల కానుంది.

‘ఛల్లో షో’ సినిమాను తొలిసారి 2021 జూన్‌లో ట్రిబెకా చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. స్పెయిన్‌లో జరిగిన ‘వల్లాడోలిడ్‌’ ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించగా… గోల్డెన్‌ స్పైక్‌ పురస్కారం అందుకుంది. దీంతోపాటు మరికొన్ని పురస్కారాలు కూడా వచ్చాయి. నళిన్‌ పాన్‌ గతంలో తీసిన ‘సంసార’, ‘వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌’, ‘యాంగ్రీ ఇండియన్‌ గాడెసెస్‌’ చిత్రాలు కూడా విమర్శకుల ప్రశంసలు అందుకోవడం గమనార్హం. ఇంతకీ ‘ఛల్లో షో’ కథేంటి అంటే.. గుజరాత్‌లోని చలాలా అనే పల్లెటూరులో ఈ సినిమా కథ సాగుతుంది.

ఆ ఊర్లో పుట్టి పెరిగిన సమయ్‌ అనే కుర్రాడికి థియేటర్‌ ప్రొజెక్టర్‌ ఆపరేటర్‌తో పరిచయం ఏర్పడుతుంది. థియేటర్‌కి వెళ్లి తరచూ ప్రొజెక్షన్‌ గదిలోకి వెళ్తుంటాడు. ప్రొజెక్టర్‌ నుండి వచ్చే కాంతి తెరపై బొమ్మగా మారడం చూసి.. అతనిలో మరింత ఆసక్తి కలుగుతుంది. అలా ఆ ప్రొజెక్షన్‌ బూత్‌లో కూర్చొని వేసవి మొత్తాన్ని గడిపేస్తాడు. దీంతో సమయ్‌కి సినిమాపై విపరీతమైన మమకారం పెరుగుతుంది. సినిమాని పిచ్చిగా ప్రేమిస్తాడు. దీంతో ఆ కుర్రాడి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, తన ఆసక్తిని ఎలా నెరవేర్చుకున్నాడు అనేదే కథ. ఇప్పుడు ఇదే కథ ఆస్కార్‌కి మన దేశం తరఫున వెళ్తోంది.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chhello show story
  • #Oscar Award
  • #The Last Film Show

Also Read

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

related news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

trending news

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

10 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

11 hours ago
Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

12 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

2 days ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version