Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Hero Ram: రామ్ సినిమాలో ఆ ట్విస్టే కీలకమట..!

Hero Ram: రామ్ సినిమాలో ఆ ట్విస్టే కీలకమట..!

  • January 18, 2022 / 08:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hero Ram: రామ్ సినిమాలో ఆ ట్విస్టే కీలకమట..!

రామ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి `ది వారియ‌ర్‌` అనే మాస్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రామ్ పవర్ ఫుల్ పోలీస్ గా కనిపిస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లో కాసేపు పోలీస్ గా కనిపించిన రామ్… యూనిఫార్మ్ ధరించి కనిపించేది మాత్రం ఈ చిత్రంలోనే..! ఈ పాత్ర కోసం రామ్ ఎంతో కస్టపడి జిమ్ చేసి కండలు పెంచాడు.

టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ గా మారిపోయిన కృతి శెట్టి హీరోయిన్..! దాంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నమోదయాయ్యి. అయితే రామ్ ఈ చిత్రంలో డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడా? అనే అనుమానాలు ఇప్పుడు నెట్టింట్లో ఊపందుకున్నాయి. దానికి కారణం లేకపోలేదు. ‘ది వారియర్’ లో రామ్ డాక్టర్ పాత్రలో కూడా కనిపించాల్సి ఉందట. కానీ చిత్ర యూనిట్ సభ్యులు పోలీస్ లుక్ రామ్ ను చూపించారు. అందుకే ఈ అనుమానాలు రేకెత్తుతున్నాయి.

‘సాహో’ లో ప్రభాస్ లా కాసేపు ఫేక్ పోలీస్ లా కనిపిస్తాడేమో అని’ కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దర్సకనిర్మాతల్ని ఈ విషయం పై ప్రశ్నిస్తే ‘మా సినిమా పూర్తయ్యి మంచి రిలీజ్ డేట్ దొరకనివ్వండి’ అంటూ ఫన్నీ ఆన్సర్ ఇచ్చి మాట దాటేసారు. ఏది ఏమైనా సినిమాలో ఇదే మెయిన్ ట్విస్ట్ గా ఉంటుంది అనేది ఇన్సైడ్ టాక్.

రాయ‌ల సీమ నేప‌థ్యంలో సాగే క‌థ ఇదని తెలుస్తుంది.దర్శకుడు ఫ్యాక్ష‌నిజం పార్ట్ ను కూడా ట‌చ్ చేస్తున్నాడట.లింగు స్వామి దర్శకత్వం చాలా స్టైలిష్ గా ఉంటుంది. మధ్యలో మాస్ ఆడియెన్స్ కు కూడా కావాల్సిన మసాలాలు దట్టిస్తాడు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero Ram
  • #The Warriorr

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

13 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

13 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

13 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

14 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

9 hours ago
Vishal: ముగ్గురిలా మారిపోయిన విశాల్‌.. ఇంకా కొన్ని స్పెషల్స్‌ ఉన్నాయట

10 hours ago
Sumo Didi: స్ట్రీమింగ్‌కి రెడీ అయిన ‘సుమో దీదీ’.. ఆమె గురించి తెలుసా?

11 hours ago
Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

Chaithu – Shobitha: సోషల్‌ మీడియాలో చైతు – శోభిత సరదాలు.. కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

Nolan: నోలన్‌ ‘ఆయన’ పేరు చెప్పలేదు.. మరి నచ్చే డైరక్టర్‌ ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version