Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

  • October 6, 2026 / 11:47 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

నేచురల్ స్టార్ నాని హీరోగా కయాడు లోహర్ హీరోయిన్ గా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్'(The Paradise). ‘దసరా’ వంటి సూపర్ హిట్ తర్వాత నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన సినిమా ఇది. ‘దసరా’ నిర్మాత సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని కెరీర్లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఆయన ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. మోహన్ బాబు అత్యంత కీలక పాత్ర పోషించిన ఈ సినిమాకి అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు.

The Paradise

The Paradise Movie Review And Rating

‘ఆయా షేర్’ ‘ఏష నాగుల’ పాటలు చార్ట్ బస్టర్ అయ్యి ఈ సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. నాని బాగా నటించినప్పటికీ, మోహన్ బాబు పాత్ర పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ నిర్మాత బాగా డబ్బులు పెట్టినప్పటికీ… దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడని ప్రేక్షకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా ‘ది ప్యారడైజ్’కి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

వీక్ డేస్ లో కూడా పర్వాలేదు అనిపించిన ఈ సినిమా 2వ వీకెండ్లో కూడా మంచి వసూళ్లు సాధించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం  38.25 cr
సీడెడ్  6.22 cr
ఉత్తరాంధ్ర  6.05 cr
ఈస్ట్  3.76 cr
వెస్ట్  1.92 cr
గుంటూరు  3.43 cr
కృష్ణా  2.84 cr
నెల్లూరు  1.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)  64.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ హిందీ  12.67 cr
ఓవర్సీస్  14.51 cr
వరల్డ్ వైడ్ టోటల్  91.41 cr (షేర్)

‘ది ప్యారడైజ్’ సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.96.3 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.97 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.91.41 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.156.7 కోట్లు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.5.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #The Paradise
  • #the paradise collections

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా వీకెండ్..కి 83 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

Janhvi Kapoor: హ్యాట్రిక్‌ ట్రోలింగ్‌ని మిస్‌ చేసుకున్న జాన్వీ కపూర్‌.. ఆ హీరోయిన్‌ పడుతున్న మాటలు..

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

15 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

55 mins ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

17 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

20 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version