Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » బాహుబలి స్పూర్తితో తెరకెక్కుతోన్న చిత్రాలు

బాహుబలి స్పూర్తితో తెరకెక్కుతోన్న చిత్రాలు

  • May 24, 2017 / 01:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాహుబలి స్పూర్తితో తెరకెక్కుతోన్న చిత్రాలు

బాహుబలి సినిమా కోట్లమందికి నచ్చింది. లక్షల మందికి లాభాలని పంచింది. వేలమందికి పేరు తీసుకొచ్చింది. వందలమందికి స్ఫూర్తినించింది. అదే స్పూర్తితో కొంతమంది భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఆ సినిమాలు ఏంటంటే..

సంఘమిత్ర Sangamithraబాహుబలి స్పూర్తితో తమిళ దర్శకుడు సుందర్.సి సంఘమిత్ర అనే సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. జయం రవి, ఆర్య, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో రూపొందనున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని కేన్స్ వేడుకలో రిలీజ్ చేశారు. యువరాణిగా శృతి గుర్రం ఎక్కిన పోస్టర్ అన్ని పరిశ్రమలు ఉలిక్కిపడేలా చేసింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. బాహుబలి చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేసిన సాబు సిరిల్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం కావడం విశేషం. ఇది రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

మరుదనాయగం Marudhanayagamకేన్స్ ఫిలిం ఫెస్టివెల్ లో అందర్నీ ఆశ్చర్య పరిచిన మరో విషయం మరుదనాయగం ఫస్ట్ లుక్. విశ్వనటుడు కమల హాసన్ డ్రీమ్ ప్రాజక్ట్ కూడా బాహుబలి ఇచ్చిన ఉత్సాహంతో పూర్తి రూపం దాల్చుకోనుంది. ఈ మూవీ డైరక్టర్, నిర్మాతల వివరాలు త్వరలో కమలహాసన్ ప్రకటించనున్నారు.

పద్మావతిPadmavati బాజీరావ్ మస్తానీ వంటి అద్భుత చిత్రాన్ని మనకందించిన సంజయ్ లీల భన్సాలీ బాహుబలి బిగినింగ్ తర్వాత పద్మావతి అనే చిత్రాన్ని మొదలెట్టారు. రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి మొదట 150 కోట్లు బడ్జెట్ అనుకున్నారు. బాహుబలి కంక్లూజన్ తర్వాత ఈ మూవీ బడ్జెట్ ని మరో 50 కోట్లు పెంచారు. షాహిద్ కపూర్, రన్ వీర్ సింగ్ తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న ఈ మూవీతో బాహుబలి రికార్డ్స్ ని కొల్లగొట్టాలని చూస్తున్నారు.

మణికర్ణిక – ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ Manikarnikaమణికర్ణిక… ఈ పేరు ఎవరికీ తెలియక పోవచ్చు. ఝాన్సీ రాణి లక్ష్మి భాయి అంటే తెలుసు. ఝాన్సీ రాణి అసలు పేరు మణికర్ణిక. ఆ పేరుతో సినిమా రానుంది. వీరనారి పాత్రని బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోషించనుంది. జీ స్టూడియోస్, కమల్ జైన్ సమర్పణలో కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్లో సంజయ్ కుట్రీ, నిషాద్ పిట్టి హిందీలో నిర్మిస్తున్న ఈ మూవీకి విజయేంద్రప్రసాద్ కథను అందించగా .. క్రిష్ దర్శకత్వం వహించనున్నారు.

మహాభారతంMahabarataప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఓ మూవీ రూపుదిద్దుకోనుంది. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీకి మహాభారతం అనే పేరు పరిశీలిస్తున్నారు. భీముడు చుట్టూ తిరిగే కథలో ఆ పాత్రలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఖరారు అయ్యారు. ప్రముఖ వ్యాపారవేత్త డా. బి. ఆర్.శెట్టి వెయ్యికోట్లతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

లారెన్స్ – విజయేంద్ర ప్రసాద్ Lawrenceబాహుబలి చూసి నృత్య దర్శకుడు లారెన్స్ బాగా ఇన్ స్పైర్ అయ్యారు. ఒక పీరియాడిక్ మూవీ తీయాలని అనుకున్నారు. బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ తో కలిసి మంచి కథ కోసం చర్చిస్తున్నారు. ఈ సినిమాని రాజమౌళి వద్ద అసిస్టెంట్ గా చేసిన వ్యక్తి తో తెరకెక్కించాలని ఆలోచనలో ఉన్నారు. కథ ఇంకా కొలిక్కి రాకముందే లీడ్ క్యారక్టర్ లో కాజల్ అగర్వాల్ ని ఖరారు చేశారు. స్టోరీ లాక్ కాగానే ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన రానుంది.

రామాయణం Ramayanamబాహుబలి లాంటి మరో ప్రాజెక్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకోనుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి 500 కోట్లతో రామాయణం తెరకెక్కించనున్నారు. తెలుగు, తమిళం, హిందీ వంటి మూడు ప్రధాన భాషల్లో త్రీడీ వెర్షన్లో మూడు భాగాలుగా రూపొందునున్న ఈ మూవీలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమకు చెందిన నటీనటులు నటించనున్నారు. వారి కోసం ప్రస్తుతం సెలక్షన్ జరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lawrence
  • #Mahabharata Movie
  • #Manikarnika Movie
  • #Marudhanayagam Movie
  • #Padmavati Movie

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Rashmika: మొన్న అనుష్క.. నిన్న సమంత.. ఇప్పుడు రష్మిక..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Kannappa: ‘కన్నప్ప’ లో ఆ సీన్స్ కట్ చేస్తే బెటర్ కదా..!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kannappa: ‘కన్నప్ప’ పై మంచు మనోజ్ రివ్యూ…!

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

Kuberaa Collections: బాగానే వచ్చాయి.. కానీ టార్గెట్ కి కొద్ది దూరంలో !

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

5 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

8 hours ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

8 hours ago

latest news

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

సినిమా రివ్యూలపై నిషేధానికి హైకోర్టు నిరాకరణ.. ఏమందంటే?

6 hours ago
ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

ఇంతందం దారి మళ్ళిందా.. భూమిపైకే చేరుకున్నదా.. అనిపిస్తోంది కదా?

7 hours ago
Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

Kamal Haasan: ఆస్కార్‌ ప్లానింగ్‌లో కమల్‌, ఆయుష్మాన్‌.. ఇంకా ఎవరు ఉన్నారంటే?

8 hours ago
Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

8 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

Manchu Vishnu: ‘కన్నప్ప’ ఓటీటీ మంచు విష్ణు క్లారిటీ ఇది

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version