Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » The Rajasaab: ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ మార్పు వెనుక అసలు లెక్క ఇదేనా?

The Rajasaab: ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ మార్పు వెనుక అసలు లెక్క ఇదేనా?

  • July 30, 2024 / 11:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Rajasaab: ప్రభాస్ మూవీ రిలీజ్ డేట్ మార్పు వెనుక అసలు లెక్క ఇదేనా?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  స్టార్ డైరెక్టర్ మారుతి (Maruthi Dasari)  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ (The Rajasaab)  సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతుందని అందరూ భావించినా ఊహించని విధంగా ఈ సినిమా సమ్మర్ కు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. హర్రర్ రొమాంటిక్ కామెడీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

అయితే సంక్రాంతి పండుగ కంటే సమ్మర్ సీజన్ బెస్ట్ అని సమ్మర్ హాలిడేస్ ను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవచ్చని మేకర్స్ భావించి ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. ప్రభాస్ నటించిన సినిమాలలో పౌర్ణమి (Pournami) , మున్నా (Munna) , బిల్లా (Billa) , డార్లింగ్ (Darling) , మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. Perfect) , బాహుబలి2 (Baahubali 2) సినిమాలు ఏప్రిల్ నెలలోనే విడుదలయ్యాయి. ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 రూ. వంద కోట్ల ‘మహారాజ’ గురించి పరుచూరి రివ్యూ.. ఏం చెప్పారంటే?
  • 2 సాయితేజ్‌ సినిమాలో మనోజ్‌... ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందంటే?
  • 3 మిస్టర్ బచ్చన్ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో తెలుసా

రాజాసాబ్ మూవీ రిలీజ్ కు మరో 9 నెలల సమయం ఉన్న నేపథ్యంలో మేకర్స్ స్టోరీ లైన్ కు సంబంధించిన వివరాలను రివీల్ చేయలేదు. తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లో ఈ సినిమా విడుదల కానుండగా ది రాజాసాబ్ మూవీ సక్సెస్ సాధిస్తే దర్శకుడు మారుతి కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని చెప్పవచ్చు.

ది రాజాసాబ్ మూవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి త్వరలో క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ది రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రభాస్ సినిమాకు పోటీగా తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇతర ఇండస్ట్రీల హీరోలు సైతం ఆసక్తి చూపరు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maruthi Dasari
  • #Prabhas
  • #The RajaSaab

Also Read

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

related news

Fauzi: ఆజాద్‌ హింద్‌ ‘ఫౌజ్‌’గా ప్రభాస్‌.. మరి సుభాష్‌ చంద్రబోస్‌ ఎవరు?

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Sangeeth Sobhan: ప్రభాస్‌ సినిమా టీమ్‌లో కుర్రాడితో సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా

trending news

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

11 hours ago
The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

12 hours ago
Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

1 day ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

1 day ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago

latest news

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

9 hours ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

13 hours ago
H vinoth: కోర్టుకెక్కడమే ‘జన నాయగన్‌’ చేసిన తప్పా.. దర్శకుడి మాటల్లో…

Rasha Thadani: టాలీవుడ్‌ అనగానే మా అమ్మ ఆ మాటే చెప్పింది: రషా తడానీ

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version