Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య ఆ రూల్స్ పాటించడం వెనుక అసలు కథ ఇదేనా?

Balakrishna: బాలయ్య ఆ రూల్స్ పాటించడం వెనుక అసలు కథ ఇదేనా?

  • June 26, 2024 / 09:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య ఆ రూల్స్ పాటించడం వెనుక అసలు కథ ఇదేనా?

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు. బాలయ్య బాబీ (Bobby) కాంబో మూవీ రిలీజ్ డేట్ కు సంబంధించి అధికారికంగా స్పష్టత లేకపోయినా ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని మేకర్స్ ఈ సినిమా కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాల షూటింగ్స్ వేగంగానే పూర్తవుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

100 రోజుల కంటే తక్కువ సమయంలోనే బాలయ్య సినిమాల షూటింగ్స్ పూర్తైన సందర్భాలు సైతం ఉన్నాయి. ఆదిత్య 369 (Aditya 369) మూవీ షూటింగ్ సమయంలో కొన్ని కారణాల వల్ల షూట్ ఆలస్యం కానుందని మీరు కూడా షూటింగ్ కు ఆలస్యంగా హాజరు కావాలని యూనిట్ నుంచి సమాచారం అందింది. ఆరోజు బాలయ్య ఇంట్లో కనిపించడంతో సీనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధిన షూట్ ఉన్నా లేకపోయినా షూటింగ్ జరుగుతుందంటే సెట్ లో ఉండాలని సూచించారట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 కల్కి 2898 AD ట్రైలర్ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
  • 2 'భారతీయుడు 2' ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 అల్లు శిరీష్ 'బడ్డీ' ట్రైలర్ ... గెలిచే వరకు వచ్చే మొండోడి కథ..!

అప్పటినుంచి బాలయ్య మాత్రం ఎన్టీఆర్ చెప్పిన రూల్స్ ను ఫాలో అవుతూ వచ్చారట. బాలయ్య ఇప్పటికీ షూటింగ్ జరుగుతుందంటే సెట్ కు వెళ్లి డెడికేషన్ తో షూట్ అయ్యేవరకు అక్కడే ఉంటారని సమాచారం. బాలయ్య భవిష్యత్తు ప్రాజెక్ట్ లు 130 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

బాలయ్య మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ప్రేక్షకులను సైతం మెప్పించే కథలపై ఫోకస్ పెట్టారని సమాచారం అందుతోంది. బాలయ్య భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అఖండ సీక్వెల్ షూటింగ్ కూడా త్వరలో మొదలుకానుందని తెలుస్తోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Balakrishna
  • #Bobby

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Shiva Nirvana: రవితేజ సినిమా దర్శకుడు లైన్‌కి బాలయ్య ఓకే.. మరి ఆయన పరిస్థితేంటి?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 hour ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

18 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

23 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

5 mins ago
Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

1 hour ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

3 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version