Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Chandramukhi 2: వినాయక చవితి రేస్ నుండి తప్పుకున్న ‘చంద్రముఖి 2’ కారణం అదే..?

Chandramukhi 2: వినాయక చవితి రేస్ నుండి తప్పుకున్న ‘చంద్రముఖి 2’ కారణం అదే..?

  • September 8, 2023 / 03:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandramukhi 2: వినాయక చవితి రేస్ నుండి తప్పుకున్న ‘చంద్రముఖి 2’ కారణం అదే..?

మంచు మనోజ్ సినిమాల్లో కనబడి చాలా రోజులు అవుతుంది. 2017 ఒక్కడు మిగిలాడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హీరో.. 2018 లో ఒక రెండు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. ఇక ఇటీవల పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ని స్టార్ట్ చేసిన మనోజ్.. యాక్టింగ్ లైఫ్ ని కూడా మళ్ళీ రీ స్టార్ట్ చేస్తాను అంటూ పేర్కొన్నాడు. ఈక్రమంలోనే వాట్ ది ఫిష్, భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశాడు.

ఈ మూవీ షూటింగ్ అప్డేట్స్ కూడా ఏం ఇవ్వడం లేదు. అయితే తాజాగా మనోజ్ కి రీ ఎంట్రీకి సంబంధించిన ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. మనోజ్ తన రీ ఎంట్రీ వెండితెర మీద కాకుండా బుల్లితెర పై ప్లాన్ చేశాడని తెలుస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక టీవీ షో చేయబోతుంది. ఆ షోలో మంచు మనోజ్ హోస్ట్ చేయబోతున్నాడట. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఏమి రాలేదు.

కాగా ఈ షోకి ఇందుకు సంబంధించిన ఒక చిన్న గ్లింప్స్ ని (Chandramukhi 2) రిలీజ్ చేశారు ఆ గ్లింప్స్ లో కూడా హోస్ట్ పేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. మరి మనోజ్ తన రీ ఎంట్రీని ఎలా ప్లాన్ చేశాడో చూడాలి. కాగా మనోజ్ ఈ ఏడాది ప్రముఖ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కూతురు భూమా మౌనికని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.

వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. మంచు లక్ష్మి ఈ పెళ్లిని దగ్గర ఉండి జరిపించింది. ఇక పెళ్లి తరువాత ఈ కొత్త జంట టాలీవుడ్ లోని పలువురు సెలబ్రిటీస్ ఫంక్షన్స్ లో జంటగా కనిపిస్తూ తెగ సందడి చేస్తున్నారు.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandramukhi-2
  • #Kangana Ranaut
  • #Raghava Lawrence

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

Kangana Ranaut: ఒకప్పుడు పట్టిందల్లా బంగారం.. ఇప్పుడు ఏది పట్టినా మట్టే.. పాపం

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

2 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

3 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

14 mins ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

36 mins ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

1 hour ago
Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

3 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version