Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jr NTR, Allari Naresh: అల్లరి నరేష్ తో ఎన్టీఆర్ సినిమా మిస్ అవ్వటానికి కారణం అదేనా..!

Jr NTR, Allari Naresh: అల్లరి నరేష్ తో ఎన్టీఆర్ సినిమా మిస్ అవ్వటానికి కారణం అదేనా..!

  • December 2, 2023 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR, Allari Naresh: అల్లరి నరేష్ తో ఎన్టీఆర్ సినిమా మిస్ అవ్వటానికి కారణం అదేనా..!

అల్లరి నరేష్ లో ఎంత టాలెంట్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన నటించే ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జనాలకు నచ్చుతుంది. హిట్ ఫ్లాప్ అన్న విషయం పక్కనపెడితే కచ్చితంగా ఆయన సినిమాను చూసి నవ్వుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన హిట్ కొట్టిందే లేదు … కొన్ని కొన్ని కాన్సెప్ట్ లు ఆయన బాడీకి సూట్ అవ్వనివి సెలక్ట్ చేసుకొని రిస్క్ చేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబోలో సెట్ అయినట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతుంటాయి .

అలాంటి ఓ క్రేజీ రేర్ కాంబో ని ఎన్టీఆర్ – అల్లరి నరేష్ . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా రావడానికి ఆ డైరెక్టర్ తెగ ట్రై చేశారట. భారీ స్థాయిలో ప్రయత్నాలు కూడా చేశారట . కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఎందుకు వీళ్ళ కాంబోలో సినిమా రాలేకపోయింది.. అనే విషయాలు తెలుసుకుందాం. అయితే మహేష్ బాబు హీరోగా అల్లరి నరేష్ సెకండ్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మహర్షి .

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమాల్లో ముందుగా వంశీ పైడిపల్లి మహేష్ బాబు రోల్ లో ఎన్టీఆర్ ని అనుకున్నారట. కథ కూడా వివరించారట. మంచి మెసేజ్ కాన్సెప్ట్ సినిమా కావడంతో తారక్ చేస్తే జనాలకు బాగా నచ్చుతుంది అంటూ చాలాసార్లు ట్రై చేశారట. అయితే అప్పటికే వేరే సినిమాల్లో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమా కోసం కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాడు .

Mahesh Babu, Pooja Hegde, Allari Naresh, Vamshi Paidipally, DSP, Devi Sri Prasad, Maharshi Movie, Maharshi Review, Maharshi Movie Review, Maharshi Telugu Review, Maharshi Movie Telugu Review,

తారక్ తో (Jr NTR) ఈ సినిమా తీయాలి అంటే మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి .అంత టైం లేక వంశీ పైడిపల్లి ఆస్థానంలోకి మహేష్ బాబును తీసుకొచ్చారు . అలా తారక్- అల్లరి నరేష్ సినిమా మిస్సయింది .వీళ్ళ కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుండు అంటున్నారు అభిమానులు . చూద్దాం మరి అభిమానుల కోరిక ఎప్పుడు తీరుతుందో..?

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allari Naresh

Also Read

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Puri Jagannadh: ‘డబుల్ ఇస్మార్ట్’ నష్టాలు.. పూరీ, ఛార్మీ..ల అసలు రంగు బయటపెట్టిన నిర్మాత

related news

Ramba Oorvasi Menaka Review in Telugu: రంభ ఊర్వశి మేనక సినిమా రివ్యూ & రేటింగ్!

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

3 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

5 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

8 hours ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

9 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

3 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

6 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

7 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version