Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » క్రిష్, మనోజ్ ల మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణాలేంటి

క్రిష్, మనోజ్ ల మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణాలేంటి

  • June 4, 2018 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్రిష్, మనోజ్ ల మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణాలేంటి

టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ బయోపిక్ ల ట్రెండ్ తోపాటు ప్రస్తుతం విడాకుల ట్రెండ్ కూడా నడుస్తోంది. దర్శకుడు క్రిష్ విడాకుల వ్యవహారం పబ్లిక్ అయిన మూడు రోజుల్లోనే మంచు మనోజ్ మ్యారేజ్ ఇష్యూ హైలైట్ అవ్వడం ఫిలిమ్ నగర్ లో హల్ చల్ సృష్టిస్తోంది. అయితే.. క్రిష్ & మనోజ్ ఇద్దరూ “వేదం” సినిమా కోసం కలిసి వర్క్ చేసి ఉండడం విశేషం. ఇప్పుడు ఈ ఇద్దరి మ్యారేజ్ లైఫ్ ఒకేసారి ట్రబుల్స్ ఫేస్ చేస్తుండడం అనేది చర్చనీయాంశం అయ్యింది.

సినిమా హీరోల మరియు దర్శకుల పెళ్లిళ్లు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు ఆఖరిసారి కూడా కాకపోవచ్చు.. కానీ ఇలా వరుసబెట్టి వారం గ్యాప్ లోనే ఈ విడాకుల రచ్చ చోటు చేసుకొంటుండడం అనేది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. అందువల్ల ఈ విడాకుల ప్రహసనం ఇంతటితో ఆగితే మంచిదని భావిస్తోంది చిత్రసీమ. మరి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడకపోయినా కనీసం కొన్నాళ్లపాటు కామా పడినా చాలని కొందరు కోరుకొంటున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Krish
  • #Director Krish Marriage
  • #Director Krish wife Ramya
  • #Manchu manoj
  • #Manchu Manoj Marriage

Also Read

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Drishyam 3 Collections: ఫస్ట్ వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘దృశ్యం 3’

related news

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

trending news

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Rarandoi Veduka Chudham: ‘రారండోయ్ వేడుక చూద్దాం’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

Drishyam 3: మొదటి సోమవారం డౌన్ అయిన ‘దృశ్యం 3’ వసూళ్ళు

1 day ago
Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

Rathnavelu: సుకుమార్-రత్నవేలు కాంబో… ధోనీ-బూమ్రా కాంబో లాంటిదట..!

1 day ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

1 day ago
Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

Veerabhadrudu Collections: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకున్న ‘వీరభద్రుడు’

1 day ago

latest news

Brahmotsavam : బ్రహ్మోత్సవం ప్లాప్ అవ్వటానికి కారణం అతడే : పివిపి

3 hours ago
Tollywood: తమిళనాట విజయ్‌ కీలక నిర్ణయం.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ చేస్తారా?

24 hours ago
Ranveer Singh: రణ్‌వీర్‌ సింగ్‌పై నిషేధం… నిజంగానే బ్యాన్‌ చేస్తారా? ఇక కనిపించడా?

Anantha Sriram: మా అమ్మానాన్నకు రక్షణ కల్పించండి.. అనంత శ్రీరామ్‌ రిక్వెస్ట్‌.. ఏమైందంటే?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

Hellollo: ‘హల్లల్లో…’ అంటూ ఓ ఊపు ఊపేసిన సింగర్‌ ఎవరో తెలుసా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version