Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » కారణం చెప్పకుండా… రూమర్స్‌కు అవకాశమిచ్చాడుగా

కారణం చెప్పకుండా… రూమర్స్‌కు అవకాశమిచ్చాడుగా

  • December 23, 2020 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కారణం చెప్పకుండా… రూమర్స్‌కు అవకాశమిచ్చాడుగా

టాలీవుడ్‌లో నిన్న రాత్రి 8.30కి ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వచ్చింది. దానికి కారణం మంచు విష్ణు. ‘చిరంజీవి అంకుల్‌ కలిశాను’ అంటూ మంచు విష్ణు తన ఐఫోన్‌ నుంచి ట్విటర్‌లో ఓ ఫొటో చేశాడు. అందులో అంత ఇంట్రెస్ట్‌ ఏముంది అంటారా? మామూలుగా అయితే ఈ ఇద్దరూ కలిస్తే పెద్ద విషయం కాదు. కానీ ఆ ట్వీటులో ‘నేనెందుకు అంకుల్‌ని కలిశానో’ త్వరలో చెబుతా అంటూ ఓ మెలిక పెట్టాడు విష్ణు. ఇప్పుడు అదే చర్చలు, ఉపచర్చలకు దారి తీస్తోంది. అసలు ఎందుకు కలిశాడు.. కారణమేంటి అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అందులో కొన్ని మీకోసం….

చిరంజీవి – మోహన్‌బాబు మధ్య టామ్‌ అండ్‌ జెర్రీ అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరూ స్టేజీ ఎక్కితే పొగడ్తలు, తెగడ్తలు కామన్‌. ఏంటిది అనుకునేలోపే ఓ హగ్గు ఇచ్చి, ఆప్యాయతతో చిన్న ముద్దు కూడా ఇచ్చుకుంటారు. అలాంటి మోహన్‌బాబు కొడుకు చిరంజీవి కలవడం, అందులోనూ ఒక్కడే కలవడం కొత్త కాదు. అయితే ఎందుకు కలిశాడనేదే ఇక్కడ విషయం. ఈ కలయిక వెనుక రెండు కారణాలున్నాయని టాలీవుడ్‌ ట్విటర్‌ టాక్‌.

చిరంజీవి త్వరలో ‘లూసిఫర్‌’ రీమేక్‌ షూటింగ్‌ ప్రారంభించబోతున్నాడు. అందులో ఓ పాత్ర కోసం విష్ణును తీసుకుంటారని టాక్‌ వినిపిస్తోంది. మాతృక పృథ్వీరాజ్‌ సుకుమార్‌ చేసిన పాత్ర కోసం విష్ణును తీసుకుంటారని వార్తలొస్తున్నాయి. ఇది కాకుండా రెండోది విష్ణు ‘మోసగాళ్లు’. ఎంతో ప్రతష్ఠాత్మకంగా రూపొందించిన ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు చిరును ఆహ్వానించడానికే విష్ణు వెళ్లాడనే టాక్‌ వినిపిస్తోంది. ఇది కాకుండా ఆ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వాలని చిరును విష్ణు కోరాడనే టాక్‌ కూడా అక్కడక్కడా వినిస్తోంది. చూద్దాం ఇందులో ఏది నిజమవుతుందా? లేక పైవేవీ కావంటూ కొత్త అంశం తెర మీదకు తెస్తారో?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Lucifer
  • #Megastar Chiranjeevi
  • #Mosagallu
  • #Vishnu

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Chiranjeevi – Siva Nirvana: రూమర్‌ బాగానే వండారు.. నిజంగా కుదిరితే మరో వింటేజ్‌ వైబ్‌ ఖాయం

Chiranjeevi: చిరంజీవి ‘ఇరుమడి’ పోస్టుపై ఇన్ని చర్చలు అవసరమా.. ఓర్వలేనితనం కాకపోతే

Chiranjeevi: ఆయన చివరి ఆలోచనలు నాతో పంచుకున్నారేమో: చిరంజీవి భావోద్వేగం

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

7 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

7 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

8 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

8 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

10 hours ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

8 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

11 hours ago
Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

1 day ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version