Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Samantha: సమంత ఇలా అయిపోవడానికి కారణం.. అసలు విషయాన్ని బయటపెట్టేసిందిగా..!

Samantha: సమంత ఇలా అయిపోవడానికి కారణం.. అసలు విషయాన్ని బయటపెట్టేసిందిగా..!

  • September 21, 2023 / 11:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత ఇలా అయిపోవడానికి కారణం.. అసలు విషయాన్ని బయటపెట్టేసిందిగా..!

సమంత గతేడాది చివర్లో మాయోసైటీస్ అనే వ్యాధి బారిన పడింది. అందువల్ల ఆమె ఎక్కువగా తలనొప్పి, మోకాళ్ళ నొప్పులు, ఆయాసంతో బాధపడుతుంది. ఇదివరకటిలా సమంత యాక్టివ్ గా నిలబడలేదు. కొంచెం జలుబు, జ్వరం వంటివి వచ్చినా ఆమె బెడ్ దిగే అవకాశం ఉండదు. అందుకే సినిమాలకి కూడా కొంత గ్యాప్ ఇచ్చింది. ఆమె నటించిన ‘శాకుంతలం’ ‘ఖుషి’ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ.. అవి బాక్సాఫీస్ వద్ద అంతగా సందడి చేసింది లేదు.

‘శాకుంతలం’ పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ‘ఖుషి’ హిట్ టాక్ తెచ్చుకున్నా.. ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేయలేకపోయింది. మరోపక్క సమంత ముఖంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ‘ఖుషి’ సినిమాలో అయితే ఆమె ఏజ్డ్ అమ్మాయిలా కనిపించింది. ఇదిలా ఉండగా.. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఆ టైములో అభిమానులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పింది.

ఈ క్రమంలో ఓ నెటిజెన్.. ‘మీ స్కిన్ ఎందుకు అంత క్లీన్ అండ్ గ్లోగా ఉంది’ అని ఒకరు అడగ్గా.. ‘మీరు అనుకున్నట్లు అలాంటిదేమీ లేదు. నన్ను చిన్మయి గ్లాసీగా తయారు చేస్తానని చెప్పింది. మరోపక్క నేను మయోసైటిస్ వ్యాధిని పడి చికిత్స పొందుతున్న క్రమంలో స్టెరాయిడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కూడా స్టెరాయిడ్స్ షాట్స్ తీసుకుంటున్నాను.

దీంతో కొంచెం చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటితో నేను పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కాదు. అందువల్ల నా మోహంలో గ్లో పోయి చాలా మార్పులు వచ్చాయి. దాని వల్ల ఫిల్టర్ కూడా వాడుతున్నాను. అందుకే నా మొహం ఇప్పుడు క్లీన్..గా కనిపిస్తుంది’ అంటూ అసలు విషయాన్ని బయట పెట్టింది (Samantha) సమంత.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samantha

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

5 hours ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

5 hours ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

6 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

8 hours ago
Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

9 hours ago
Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

10 hours ago
Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version