Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Samantha, Nayanatara: పెళ్లికి రాకపోయినా రిసెప్షన్ లో సందడి చేయనున్న సమంత!

Samantha, Nayanatara: పెళ్లికి రాకపోయినా రిసెప్షన్ లో సందడి చేయనున్న సమంత!

  • June 9, 2022 / 06:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha, Nayanatara: పెళ్లికి రాకపోయినా రిసెప్షన్ లో సందడి చేయనున్న సమంత!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నటువంటి నయనతార నేడు ఉదయం తన ప్రియుడితో ఘనంగా వివాహం జరుపుకున్నారు. ఈ క్రమంలోనే నయనతార కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నయనతార వివాహానికి పలువురు సినీ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు.ఈ క్రమంలోనే తమిళనాడు ముఖ్యమంత్రితో పాటు పలువురు రాజకీయ నాయకులు అలాగే సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరయ్యారు.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ సెలబ్రిటీలు పెద్ద మొత్తంలో వివాహానికి హాజరు కాగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి షారుక్ ఖాన్ టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వంటి వారు హాజరైనట్లు తెలుస్తోంది.ఇకపోతే నయనతార మరొక నటి సమంతను ప్రత్యేకంగా తన వివాహానికి ఆహ్వానించినప్పటికీ సమంత మాత్రం తన పెళ్లికి హాజరు కాలేకపోయారు. ఈ విధంగా సమంత నయనతార పెళ్లికి రాకపోవడానికి గల కారణం ఆమె నటిస్తున్న ఖుషి సినిమానే కారణమని చెప్పాలి.

ప్రస్తుతం ఖుషి సినిమా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోవడంతో ఈ సినిమాతో బిజీగా ఉండటం వల్ల సమంత నయనతార వివాహానికి హాజరు కాలేకపోయారు. సమంత నయనతార వివాహానికి హాజరు కాలేకపోయినా రిసెప్షన్ కి మాత్రం హాజరవుతారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా నయనతార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కాత్తు వాక్కుల రెండు కాదల్ అనే సినిమాలో నటించారు.

దీంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.ఇలా వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉండడంతో నయనతార సమంత ప్రత్యేకంగా తన వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే సమంతా షూటింగ్ కారణంగా పెళ్లికి రాలేకపోయారని, రిసెప్షన్ కి మాత్రం హాజరవుతారని తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Samantha
  • #Vignesh Shivan

Also Read

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

related news

Maa Inti Bangaaram: మొదటి రోజే 57 శాతం టార్గెట్ ఫినిష్ చేసిన ‘మా ఇంటి బంగారం’

Maa Inti Bangaraam: ఒకరు సమంత ఫ్రెండ్‌.. మరొకరు తోడి కోడలు.. MIBతో వీళ్లూ వైరల్‌

Samantha: తల్లి కాబోతున్న సమంత .. బేబీ బంప్ తో క్లారిటీ!

Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

Maa Inti Bangaaram Review in Telugu: మా ఇంటి బంగారం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

Vijay, Trisha: బ్రేకప్ రూమర్స్ కి ఫుల్స్టాప్ పెట్టేసిన త్రిష

6 hours ago
Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

9 hours ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

10 hours ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

12 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

13 hours ago

latest news

Obsession: మన దేశంలో ఇప్పుడు ఆ హాలీవుడ్‌ సినిమానే టాప్‌.. కలక్షన్స్‌ ఎంతంటే?

3 hours ago
Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

12 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

16 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version