Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » Samantha: సమంత ‘సోషల్‌’ పేరు మారడానికి మరో రీజన్‌ ఉందట!

Samantha: సమంత ‘సోషల్‌’ పేరు మారడానికి మరో రీజన్‌ ఉందట!

  • August 7, 2021 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samantha: సమంత ‘సోషల్‌’ పేరు మారడానికి మరో రీజన్‌ ఉందట!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ వర్గాలు, సోషల్‌ మీడియాలో జరిగిన ఆసక్తికరమైన చర్చ ‘సమంత పేరు మార్పు’. అయితే ఆ పేరు మార్పుల బయట కాదు… సోషల్‌ మీడియాలో. సమంత అక్కినేని అని ఉన్న పేరును కేవలం ‘S’ అని మాత్రమే ఉంచింది. దీంతో ఏమైంది, సమంత పేరెందుకు మార్చుకుంది అంటూ అందరూ రకరకాల చర్చలు మొదలుపెట్టారు. ఏదైనా జరుగుతోందా అంటూ అంచనాలు కూడా మొదలెట్టేశారు. అయితే దీనిపై సమంత ఇప్పటివరకు స్పందించలేదు.

సమంత మౌనం వెనుక కారణం ఏంటి అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సోషల్‌ మీడియాలో కూడా ఈ ప్రశ్న వైరల్‌ అయ్యింది. అయితే దీనికి కారణం ఓ ఫ్యాషన్ కలెక్షన్‌ ప్రచారమే అని తెలుస్తోంది. సమంత కొత్తగా ఓ ఫ్యాషన్‌ కలెక్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ సైన్‌ చేసిందని, దాని ప్రచారం కోసమే ఈ ‘ఎస్‌’ను సోషల్‌ మీడియా హ్యాండిల్‌లో ప్రత్యేకంగా ఉంచిందని అంటున్నారు. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా వస్తోంది.

సమంత ప్రస్తుతం ‘శాకుంతలం’ అనే సినిమా చేస్తోంది. మరోవైపు ‘సాకి’ అనే ఫ్యాషన్‌ బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. ఇన్నాళ్లూ ఈ రెండింటిలో ఏదో ఒకదాని కోసం ఇలా ‘ఎస్‌’ అని పేరు పెట్టిందేమో అని అనుకున్నారు కొందరు. అయితే ఈ రెండూ కాకుండా కొత్తగా మూడో ‘ఎస్‌’ ఆమె జీవితంలోకి వచ్చింది అంటున్నారు. అదేంటో… దాని వివరాలేంటో సమంత త్వరలో చెబుతుందేమో.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gunasekhar
  • #Samantha
  • #Shaakuntalam
  • #Shaakuntalam Movie

Also Read

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Vijayendra Prasad: ‘విక్రమార్కుడు’ కాపీ సీన్ ‘శాంభవి ఐపీఎస్’ నుండి తీసుకున్నదే.. కానీ

related news

Tamannaah Bhatia: కొత్త బ్రాండ్‌ పెట్టిన తమన్నా.. ఇంతకుముందు కూడా ఓ బ్రాండ్‌ పెట్టింది తెలుసా?

Maa Inti Bangaaram Teaser Review: ‘మా ఇంటి బంగారం’ టీజర్ రివ్యూ.. సమంత ఇక ఆ ‘ఫ్యామిలీ మెన్’ ఫీవర్ నుండి బయటకు రాదా?

trending news

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

Nari Nari Naduma Murari Collections: 19వ రోజు కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ ఊహించలేదు

4 hours ago
“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

4 hours ago
Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

Anaganaga Oka Raju Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘అనగనగా ఒక రాజు’

4 hours ago
Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

Shah Rukh Khan: బాలయ్య ప్లేస్లో షారుఖ్.. రిటర్న్ గిఫ్ట్ కోసమైనా చేయాల్సిందేనా..?

6 hours ago
Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: ధనుష్ తో పెళ్ళి.. నాకు ఫ్రీగా పీఆర్ చేసి పెడుతున్నారు : మృణాల్ ఠాకూర్

7 hours ago

latest news

Allu Arjun: మినిమమ్ 1000 కోట్ల టార్గెట్.. ఐకాన్ స్టార్ ‘గ్లోబల్’ మాస్టర్ ప్లాన్!

1 hour ago
Prabhas: ‘రాజా సాబ్’ కోసం అన్ని కోట్లు వృథా అయ్యాయా?

Varanasi: రాజమౌళి మార్క్ బిజినెస్.. డిస్ట్రిబ్యూటర్ల మధ్య సైలెంట్ వార్!

2 hours ago
Tharun Bhascker: తరుణ్ భాస్కర్ ఓం శాంతి.. అంచనాలు మిస్ అయ్యాయా?

Allu Sirish: వెడ్డింగ్ వైబ్స్ లో దుబాయ్‌లో బాలీవుడ్ హంగామా.. నెట్‌వర్కింగ్ వెనక అసలు ప్లాన్ ఇదేనా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version