Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చిరు బర్త్ డే వేడుకలకు దూరంగా అల్లు అర్జున్.. కారణం అదే..!

చిరు బర్త్ డే వేడుకలకు దూరంగా అల్లు అర్జున్.. కారణం అదే..!

  • August 23, 2021 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు బర్త్ డే వేడుకలకు దూరంగా అల్లు అర్జున్.. కారణం అదే..!

నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్ హీరోలు, హీరోయిన్లు, దర్శకనిర్మాతలు, రాజకీయ నాయకులు.. పెద్ద ఎత్తున ఆయనకి సోషల్ మీడియా వేదికగా ఆయనకి విషెస్ చెప్పారు.అలాగే ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్ లను కూడా రిలీజ్ చేశారు. నిన్న సోషల్ మీడియాలో మాత్రమే కాదు బుల్లితెర పై కూడా చిరునే ఉన్నారు. అదే విధంగా నిన్న చిరంజీవి ఇంట్లో కూడా పుట్టినరోజు వేడుకలు అలాగే రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా జరిగాయి.

దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మెగాబ్రదర్ నాగబాబు కూడా తన అన్నయ్యకి ఓ స్పెషల్‌ వీడియో ద్వారా విషెస్ చెప్పారు. ఇక చిరుకి ఆయన చెల్లెల్లు రాఖీ కట్టడం కూడా మనం చూసాం. ఈ వేడుకల్లో పవన్ కళ్యాణ్, నాగ బాబు,అల్లు అరవింద్ లతో పాటు రాంచరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్ వంటి హీరోలు కూడా సందడి చేశారు. అయితే అల్లు అర్జున్, శిరీష్ లు మాత్రం కనబడలేదు.

శిరీష్ సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్ ఎందుకు హాజరు కాలేదు అనే ప్రశ్న పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. నిన్న అల్లు అర్జున్ కూడా చిరుకి తన సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.అయితే ఆగష్ట్ 20వ తేదీ నుండీ ‘పుష్ప’ షూటింగ్ మళ్ళీ ప్రారంభం అయ్యింది. అతనికి మరియు విలన్ ఫహాద్ ఫాజిల్ కు మధ్య వచ్చే కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ వేడుకకి బన్నీ హాజరుకాలేకపోయాడట.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Ajun
  • #hiranjeevi
  • #Mega Hero Varun Tej
  • #Megastar Chiranjeevi
  • #Niharika

Also Read

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Allu Sirish: అయ్యప్ప మాలతో పార్టీకి వచ్చిన రామ్‌ చరణ్‌… ఏమైందో క్లారిటీ ఇచ్చిన అల్లు శిరీష్‌

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Allu Arjun: అల్లు అర్జున్- రామ్ చరణ్ కలయిక.. లేటెస్ట్ ఫోటోలో ఇది గమనించారా?

Allu Party: అల్లు వారి బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ పార్టీలో Mr C & ఉప్సీ… ఫొటో వైరల్‌

Ram Charan: చరణ్- సుక్కూ.. ‘రంగస్థలం’ సీన్ రిపీట్ అవుతుందా?

trending news

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

Anil Ravipudi: వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి … మాస్ సర్ప్రైజ్ ఇచ్చిన ఇది

1 hour ago
Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Vijay, Rashmika Wedding Photos: ఘనంగా విజయ్- రష్మిక వివాహం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

2 hours ago
Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

Neha Sharma: ‘చిరుత’ బ్యూటీని పట్టించుకోరేంటయ్యా..!

1 day ago
Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్’ కి 4 ఏళ్ళు.. ఆ అడ్డంకి లేకపోతే..!

1 day ago

latest news

Kiran Abbavaram: వెబ్‌ సిరీస్‌కి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం.. ఆయన ఇలాకాలో కథతోనే…

5 hours ago
Thaai Kizhavi: రజనీకాంత్‌ కోసం రాసిన పాత్రలోకి రాధిక.. ఏమైంది.. ఏమా సినిమా?

Venkatesh: ఓటీటీ ఎఫెక్ట్‌: హిట్‌ సినిమాను వెంకటేశ్‌ వదులుకుంటున్నారా?

6 hours ago
Sree Vishnu: మామూలుగానే కామెడీ అదరగొట్టేస్తాడు.. ఇప్పుడు డార్క్‌ కామెడీకి ఓకే చెప్పాడట

7 hours ago
Dhurandhar: ఇది కదా స్ట్రోక్‌ అంటే.. ఇది కదా రివేంజ్‌ అంటే.. ‘ధురంధర్‌’ టీమ్‌ ఏం చేసిందో తెలుసా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version