Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ఎన్టీఆర్.. కౌబాయ్ సినిమా చెయ్యకపోవడానికి కారణం అదే..!

ఎన్టీఆర్.. కౌబాయ్ సినిమా చెయ్యకపోవడానికి కారణం అదే..!

  • June 18, 2020 / 03:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఎన్టీఆర్.. కౌబాయ్ సినిమా చెయ్యకపోవడానికి కారణం అదే..!

స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు ఆయన కెరీర్ ప్రారంభంలోనే అన్ని రకాల పాత్రలు చేసేసారు. జాన‌ప‌దం, సోషియో ఫాంట‌సీ, పౌరాణికం, కమర్షియల్ హంగులు ఉన్న సినిమా … ఇలా అన్ని జోనర్ లు కవర్ చేసేసారు. అయితే కౌబాయ్ తరహా పాత్ర మాత్రం ఆయన చెయ్యలేదు. దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణగారేనని తెలుస్తుంది. ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఉన్న రోజుల్లో కృష్ణ, శోభన్ బాబు వంటి హీరోలు ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేవారు. అయితే కృష్ణగారికి ఇవన్నీ బోర్ కొట్టి.. ఓ యాక్షన్ సినిమా చెయ్యాలి… రొటీన్ ఫైట్ లు .. డైలాగులు లేకుండా’ అని అతని శ్రేయోభిలాషి మహారథి గారితో చెప్పారట.

అలా హాలీవుడ్ లో పాపులర్ అయిన కౌబాయ్ తరహా పాత్ర చేస్తే బెటర్ అని డిసైడ్ అయ్యి ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రాన్ని తెరకెక్కించారట. కృష్ణకు ఉన్న మార్కెట్ కు మించి రెండింతల బడ్జెట్ ఆ సినిమాకి పెట్టారట. ఇప్పుడు దిల్ రాజు గారి లాగా.. అప్పుడు చక్రపాణి గారి జడ్జిమెంట్ కు ఎంతో విలువ ఉండేదట. ఆయన ఈ సినిమా చూసి.. ‘పెట్టిన డబ్బులన్నీ వేస్ట్. మన నేటివిటీ అస్సలు లేదు’ అని తేల్చి చెప్పేసారట. దీంతో కృష్ణ గారు చాలా భయపడిపోయారట. అయితే ఓ రోజు ఎన్టీఆర్ గారికి ఈ సినిమా వేసి చూపిస్తే.. అద్భుతం అంటూ ప్రశంసించారట.

The reason behind why NTR not done Cowboy movies1

‘ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు అలాంటి కామెంట్లు రావడం సహజం.. మీరు ధైర్యంగా సినిమాని విడుదల చెయ్యండి’ అని ఎన్టీఆర్ గారు చెప్పారట. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చింది. కానీ అతని మార్కెట్ కు మించి పెట్టిన బడ్జెట్ మాత్రం రికవర్ అవ్వలేదు.అయితే కౌబాయ్ అంటే మాత్రం కృష్ణ పేరే వినిపించేదట. ఆ సినిమా కృష్ణగారి గౌరవం మాత్రం రెండింతలు పెంచింది. దాంతో ఎన్టీఆర్ గారు కూడా కౌబాయ్ తరహా పాత్రలు చెయ్యకూడదని డిసైడ్ అయ్యారట.

Most Recommended Video

ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna
  • #Mosagallaku Mosagadu
  • #NTR

Also Read

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

12 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

13 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

14 hours ago
37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

20 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

20 hours ago

latest news

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

12 hours ago
Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

19 hours ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

2 days ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version