Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Balakrishna: బాలయ్య సైలెన్స్ వెనుక అసలు రీజన్ ఇదే!

Balakrishna: బాలయ్య సైలెన్స్ వెనుక అసలు రీజన్ ఇదే!

  • December 2, 2021 / 10:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Balakrishna: బాలయ్య సైలెన్స్ వెనుక అసలు రీజన్ ఇదే!

స్టార్ హీరో బాలకృష్ణ నటించిన అఖండ మూవీ థియేటర్లలో విడుదలై టాలీవుడ్ ఇండస్ట్రీని ఊపిరి పీల్చుకునేలా చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో కూడా అఖండ సినిమా సందడి ఊహించని స్థాయిలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని థియేటర్లలో అఖండ మూవీ ప్రదర్శితమవుతూ ఉండటం గమనార్హం. ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే అఖండ సినిమా ప్రమోషన్స్ లో బాలయ్య పాల్గొనలేదు. రిలీజ్ రోజున కూడా బాలయ్యకు అఖండ టెన్షన్ ఏ మాత్రం లేకపోవడం గమనార్హం.

అఖండ రిలీజ్ రోజున బాలయ్య బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ జనరేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా సినిమా రిలీజ్ రోజున బాలకృష్ణ చిత్రబృందంతో కలిసి భ్రమరాంబ థియేటర్ లో ఫస్ట్ షోను వీక్షించేవారు. అయితే ఈసారి మాత్రం బాలయ్య అఖండ సినిమాను భ్రమరాంబ థియేటర్ లో వీక్షించలేదు. చేతికి సర్జరీ కావడం వల్లే బాలయ్య థియేటర్ కు వెళ్లలేదని ఫస్ట్ డే భ్రమరాంబ థియేటర్ లో సినిమా చూసే సెంటిమెంట్ ను బాలయ్య పట్టించుకోలేదని తెలుస్తోంది.

అఖండ సినిమా సక్సెస్ విషయంలో కాన్ఫిడెన్స్ ఉండటం వల్లే బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి పెద్దగా ఆసక్తి చూపలేదని చివరకు బాలయ్య నమ్మకమే నిజమైందని సమాచారం. బోయపాటి శ్రీను అఖండ సక్సెస్ తో ఫామ్ లోకి వచ్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద అఖండ ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. బాలయ్య తర్వాత సినిమాలు గోపీచంద్ మలినేని అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda
  • #Boyapati Srinu
  • #Nandamuri Balakrishna
  • #Nani
  • #Pragya Jaiswal

Also Read

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

related news

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Alias Rukmini: రామ్‌కి ‘శైలజ’.. నితిన్‌కి ‘రుక్మిణి’.. ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందా?

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

trending news

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

16 mins ago
Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

1 hour ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

4 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

4 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

3 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

4 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

5 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

6 hours ago
Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version