Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Movie News » Sarkaru Vaari Paata: భీమ్లా నాయక్ రింగ్ టోన్ వెనుక అసలు కథ ఇదే!

Sarkaru Vaari Paata: భీమ్లా నాయక్ రింగ్ టోన్ వెనుక అసలు కథ ఇదే!

  • May 13, 2022 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sarkaru Vaari Paata: భీమ్లా నాయక్ రింగ్ టోన్ వెనుక అసలు కథ ఇదే!

మహేష్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు ప్రేక్షకుల నుంచి యావరేజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మండే కలెక్షన్లను బట్టి సర్కారు వారి పాట తుది ఫలితం గురించి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుసగా విజయాలు సొంతం చేసుకున్న మహేష్ ఈ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకోవాలని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుందని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట సినిమాలో సుబ్బరాజు కూడా నటించగా సుబ్బరాజుకు మహేష్ కాల్ చేసిన సమయంలో లాలా భీమ్లా రింగ్ టోన్ ప్లే అయింది. సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమాలో మరో స్టార్ హీరో రెఫరెన్స్ తీసుకోవడానికి హీరోలు ఇష్టపడరు. అయితే అందరు హీరోలతో స్నేహపూర్వకంగా మెలిగే మహేష్ బాబు మాత్రం సర్కారు వారి పాట లో పవన్ మూవీ సాంగ్ రెఫరెన్స్ ను ఉపయోగించుకోవడం గమనార్హం.

భీమ్లా నాయక్ సినిమాకు, సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం వల్లే సినిమాలో లాలా భీమ్లా రింగ్ టోన్ ఉందని తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో హిట్టైన సాంగ్స్ లో లాలా భీమ్లా సాంగ్ కూడా ఒకటి కావడంతో సర్కారు వారి పాట సినిమాలో ఈ సాంగ్ ను రింగ్ టోన్ గా వినియోగించుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ రీజన్ వల్ల కూడా భీమ్లా నాయక్ రింగ్ టోన్ సర్కారు వారి పాట సినిమాలో వినిపించి ఉండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుబ్బరాజును పవన్ కళ్యాణ్ అభిమానిగా చూపించడం పట్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh
  • #Mahesh Babu
  • #Nadhiya
  • #Parasuram
  • #Samuthirakani

Also Read

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

related news

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Pokiri Collections: ‘పోకిరి’ కి 20 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

20 Years For Pokiri: ‘పోకిరి’ సంచలనాలకి 20 ఏళ్ళు..ఎవ్వరికీ తెలీని ఆసక్తికర విషయాలు ఇవే

Pokiri: థియేటర్లలో దిమ్మతిరిగిన సినిమాకు 20 ఏళ్లు.. ‘పోకిరి’ ప్రత్యేకతలు తెలుసా?

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

trending news

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

54 mins ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

2 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

4 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
KD The Devil: పాపం ప్రొడ్యూసర్‌.. కాంట్రవర్శీ సినిమాను అనుకున్నట్లుగా రిలీజ్‌ చేయలేకపోతున్న!

Dhruva Natchathiram: 10 ఏళ్ల పాత సినిమా.. ఇప్పుడు రిలీజ్‌కి రెడీ.. ఈసారైనా అవుతుందా?

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Ram Charan – Sukumar: అటు గుమ్మడికాయ కొట్టేశారు.. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తారా? ఇంకా లేట్‌..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version