Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Chiranjeevi, Kathi Mahesh: మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదేనా?

Chiranjeevi, Kathi Mahesh: మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదేనా?

  • July 12, 2021 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Kathi Mahesh: మెగాస్టార్ సైలెన్స్ కు కారణమిదేనా?

ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేష్ శనివారం రోజు మృతి చెందగా కొంతమంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేసిన సంగతి తెలిసిందే. నాని, శేఖర్ కమ్ములతో పాటు మరి కొందరు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేయగా కొంతమంది మాత్రం కత్తి మహేష్ పై ఉన్న కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం కత్తి మహేష్ మృతి గురించి స్పందించలేదు.

చిరంజీవి సైలెన్స్ కు పవన్ ఫ్యాన్స్ కారణమని అందువల్లే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ కత్తి మహేష్ మృతి గురించి స్పందించడానికి చిరంజీవి ఇష్టపడలేదని తెలుస్తోంది. పవన్ పై గతంలో కత్తి మహేష్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పటినుంచి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై తమ కోపాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పై దాడి చేశారని కూడా గతంలో వార్తలు వచ్చాయి.

Same Problem For Both Mega Brothers Chiranjeevi and Pawan Kalyan1

శేఖర్ కమ్ముల కత్తి మహేష్ మృతి గురించి స్పందించినందుకు పవన్ ఫ్యాన్స్ ఆయనను కూడా ట్రోల్ చేశారు. చిరంజీవి ట్రోలింగ్ ను దృష్టిలో ఉంచుకునే కత్తి మహేష్ కు సంతాపం తెలియజేసే విషయంలో సైలెంట్ గా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవి పెద్దమనిషి తరహాలో వ్యవహరించి కనీసం కత్తి మహేష్ కు ఆత్మశాంతి చేకూరాలని ట్వీట్ చేసినా బాగుండేదని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kathi Mahesh
  • #Chiranjeevi
  • #Kathi Mahesh
  • #Megastar Chiranjeevi

Also Read

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

18 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

22 hours ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

15 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

16 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

17 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

18 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version