Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Naga Chaitanya: ఆ తప్పు వల్లే చైతన్య సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా?

Naga Chaitanya: ఆ తప్పు వల్లే చైతన్య సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా?

  • January 8, 2023 / 12:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ఆ తప్పు వల్లే చైతన్య సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయా?

టాలీవుడ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి. గతేడాది కూడా బంగార్రాజు సినిమాతో చైతన్య సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. అయితే ఆ తర్వాత చైతన్య నటించి విడుదలైన థాంక్యూ, లాల్ సింగ్ చడ్డా సినిమాలు చైతన్య అభిమానులను సైతం ఆకట్టుకోలేదు. నాగచైతన్య దూత అనే వెబ్ సిరీస్ లో నటించగా ఈ వెబ్ సిరీస్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్ లేదనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం నాగచైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో కస్టడీ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై పరవాలేదనే స్థాయిలో అంచనాలు సంగతి తెలిసిందే. అయితే చైతన్య కథల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో చాలామంది హీరోలకు ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపు ఉంది. ఏజెంట్ మూవీతో అఖిల్ కు కూడా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చే ఛాన్స్ ఉంది. రొటీన్ కథలకు కాలం చెల్లిన నేపథ్యంలో సినిమాల ఎంపికలో నాగచైతన్య మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది.

నాగచైతన్య భిన్నమైన కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అదే సమయంలో ఆ సినిమాలు కచ్చితంగా సక్సెస్ సాధించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతన్య కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు క్లాస్ సినిమాలలో నటించి ఫ్లాప్ లను మూటగట్టుకున్నారు.

అయితే నాగచైతన్యకు మాత్రం తాను నటించిన సినిమాలలో క్లాస్ సినిమాలే ఎక్కువగా విజయాలను అందించాయి. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే నాగచైతన్య క్రేజ్ కు ఆయన ఎక్కడో ఉండేవారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చైతన్య కెరీర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Naga Chaitanya
  • #Akkineni Naga Chaitanya
  • #naga chaitanya

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

4 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

6 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

7 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

9 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

1 day ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version