Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Nandamuri Heroes: నందమూరి హీరోల సైలెన్స్ కు అసలు కారణం ఇదేనా?

Nandamuri Heroes: నందమూరి హీరోల సైలెన్స్ కు అసలు కారణం ఇదేనా?

  • July 14, 2023 / 06:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nandamuri Heroes: నందమూరి హీరోల సైలెన్స్ కు అసలు కారణం ఇదేనా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి హీరోల సక్సెస్ రేట్ గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి, జూనియర్ ఎన్టీఆర్ దేవర, కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భగవంత్ కేసరి, డెవిల్ ఈ ఏడాదే థియేటర్లలో విడుదల కానుండగా దేవర వచ్చే ఏడాది విడుదల కానుంది.

అయితే ఈ మూడు సినిమాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా అప్ డేట్స్ రావడం లేదు. నందమూరి హీరోలు సైతం మీడియాకు దూరంగా ఉంటున్నారు. బాలయ్య అభిమానులను కలుస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నా బాలయ్య ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. అయితే సినిమాల రిలీజ్ లు ఇప్పట్లో లేకపోవడం వల్లే నందమూరి హీరోలు సైలెంట్ గా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నందమూరి హీరోల తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంటుంది. నందమూరి హీరోల పారితోషికాలు సైతం భారీ స్థాయిలో ఉన్నాయి. నందమూరి హీరోలతో కలిసి పని చేయడానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు పని చేస్తున్నారని సమాచారం అందుతోంది. నందమూరి స్టార్స్ కు ఇతర భాషల్లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.

బాలయ్య అనిల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భగవంత్ కేసరి దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ దేవర వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. డెవిల్ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి త్వరలో క్లారిటీ రానుంది. భిన్నమైన కథలకు ఓటేస్తూ నందమూరి హీరోలు మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నందమూరి అందగాళ్లు తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం సంచలనాలు సృష్టించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Nandamuri Balakrishna
  • #Nandamuri heroes
  • #Nandamuri Kalyan Ram
  • #NTR

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

9 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

10 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

9 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version