Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Chiranjeevi, Pawan Kalyan: గాడ్ ఫాదర్ మూవీ వెనుక ఇంత కథ జరిగిందా?

Chiranjeevi, Pawan Kalyan: గాడ్ ఫాదర్ మూవీ వెనుక ఇంత కథ జరిగిందా?

  • October 6, 2022 / 07:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi, Pawan Kalyan: గాడ్ ఫాదర్ మూవీ వెనుక ఇంత కథ జరిగిందా?

cఅయితే గాడ్ ఫాదర్ సినిమాలో పవన్ ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని తాజాగా మోహన్ రాజా వెల్లడించారు. ప్రత్యేకమైన కారణం ఉండటం వల్లే ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేశానని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి గురించి గొప్పగా చెప్పే ఒక స్టార్ కావాలని ఇంట్లో హీరోలు చిరంజీవి గురించి ఎంత గొప్పగా చెప్పినా అది కిక్ రాదని బయట హీరోలు మాట్లాడితే ఆ రేంజ్ వేరేగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

సినిమాలో బ్రహ్మ గురించి చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుందని ఆ మాటలు ప్రేక్షకులకు చేరాలంటే స్టార్ కావాలి కాబట్టి ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు. చిరంజీవితో సల్మాన్ ఖాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉందని సల్మాన్ ఖాన్ కేవలం 20 నిమిషాలలో ఈ సినిమాలో నటించడానికి అంగీకరించడం జరిగిందని ఆయన తెలిపారు. గాడ్ ఫాదర్ సినిమాలో పాజిటివ్ రోల్ అని చెప్పిన వెంటనే సల్మాన్ ఖాన్ అంగీకరించారని మోహన్ రాజా వెల్లడించారు.

సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ సినిమాలో నటించడంతో హిందీలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ బాగానే ఉన్నాయి. గాడ్ ఫాదర్ సినిమాకు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా 100 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. గాడ్ ఫాదర్ ఫుల్ రన్ లో ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. గాడ్ ఫాదర్ సినిమాలో హీరో సిస్టర్ రోల్ లో నయనతార నటించారు. సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించడం గమనార్హం.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #God Father
  • #Megastar Chiranjeevi
  • #Mohan raja
  • #Nayanthara
  • #Salman Khan

Also Read

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

418 Review in Telugu: 418 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Tollywood: అంతమంది కేమియోలతో మన సీనియర్‌ స్టార్లు సినిమా తీస్తే ఊరుకుంటారా?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Bishnoi Gang: టైగర్‌ ష్రాఫ్‌ కంటే ముందు మరో ఇద్దరు హీరోల ఇంటి దగ్గరా రెక్కీ.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

trending news

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

17 hours ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

18 hours ago
Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

22 hours ago
Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

1 day ago
Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

Haiku Review in Telugu: హైకూ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

2 hours ago
Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

21 hours ago
Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

Doosara: గంగూలీ ‘బయోపిక్‌’పై కోర్టు తీర్పు.. ఆ సినిమా రిలీజ్‌కి ఓకే

1 day ago
Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

1 day ago
Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

Yash: డేంజరస్‌ క్లారిటీ ఇచ్చేసిన యశ్‌.. అయినా ట్రోలర్స్‌ ఊరుకుంటారా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version